Jump to content

మేడం చీఫ్ మినిస్టర్

వికీపీడియా నుండి
(మేడం చీఫ్‌ మినిస్టర్ నుండి దారిమార్పు చెందింది)
మేడం చీఫ్‌ మినిస్టర్‌
దర్శకత్వంసుభాష్‌ కపూర్
రచనసుభాష్‌ కపూర్
నిర్మాతభూషణ్ కుమార్
క్రిషన్ కుమార్
నరేన్ కుమార్
డింపుల్ ఖర్బందా
తారాగణంరీచా ఛద్దా
ఛాయాగ్రహణంజయేష్ నాయర్
కూర్పుచంద్రశేఖర్ ప్రజాపతి
సంగీతంమంగేష్ దక్కడే
నిర్మాణ
సంస్థలు
టీ-సిరీస్
A కంగ్రా టాకీస్ ప్రొడక్షన్
పంపిణీదార్లుఏ ఏ ఫిలిమ్స్
విడుదల తేదీs
21 జనవరి, 2021
సినిమా నిడివి
124 నిముషాలు
దేశంభారతదేశం
భాషహిందీ
బాక్సాఫీసుఅంచనా 0.5 million[1]

మేడం చీఫ్‌ మినిస్టర్ 2012లో పొలిటికల్ డ్రామా నేపథ్యంలో వచ్చిన హిందీ సినిమా. ఈ చిత్రాన్ని టీ సిరీస్ సంస్థ సమర్పణలో భూషణ్ కుమార్, కిషన్ కుమార్ నిర్మించగా, సుభాష్‌ కపూర్ దర్శకత్వం వహించాడు. ఈ చిత్రాన్ని ఉత్తరప్రదేశ్ లో 2019 నవంబరు, డిసెంబరు నెలలో 40రోజుల్లో షూటింగ్ పూర్తి చేశారు. మేడం చీఫ్‌ మినిస్టర్ చిత్రం 2021 జనవరి 21న విడుదలైంది.[2]

నటీనటులు

[మార్చు]
  • రీచా ఛద్దా[3] - తార
  • మానవ్‌ కౌల్ - డానిష్‌ ఖాన్, తార ఓఎస్‌డీగా
  • అక్షయ్‌ ఒబేరాయ్ - ఇంద్రమణి త్రిపాఠీ, విద్యార్థి నాయకుడు
  • సౌరభ్ శుక్లా - మాస్టర్ సూరజ్‌భాన్
  • శుభ్రజ్యోతి భరత్ - అరవింద్‌ సింగ్, ప్రత్యర్థి పార్టీ నేత
  • నిఖిల్ విజయ్ - బబ్లు
  • బోలోరామ్ దాస్ - సుందర్
  • సంగం బహుగుణ - ఖుస్వాహా
  • శ్రేయ అవస్థి - డా.లక్ష్మి
  • రవిజా చౌహన్ - శశి రాయ్
  • సుశీల్ శుక్ల - అన్సారీ
  • రాజ్ వర్ధన్ పండేయ్ - హంతకుడిగా

సంగీతం

[మార్చు]

ఈ చిత్రానికి మంగేష్ దక్కడే సంగీతం అందించగా, పాటను దుశ్యంత్ రాశాడు.

క్రమసంఖ్య పేరుగాయకులు నిడివి
1. "చిడి చిడి [4]"  స్వానంద్ కిరికిరే 2:15

మూలాలు

[మార్చు]
  1. "Madam Chief Minister Box Office". Bollywood Hungama. Retrieved 27 January 2021.
  2. Sakshi (6 April 2021). "'మేడం చీఫ్‌ మినిస్టర్' మూవీ రివ్యూ". Archived from the original on 21 ఏప్రిల్ 2021. Retrieved 21 April 2021.
  3. The Times of India (12 February 2020). "Richa Chadha announces her next 'Madam Chief Minister', calls it her 'toughest' part - Times of India". Archived from the original on 22 ఏప్రిల్ 2021. Retrieved 22 April 2021.
  4. CineBuster Online (14 January 2021). "Madam Chief Minister's 'Chidi Chidi' song unveiled!". Archived from the original on 22 ఏప్రిల్ 2021. Retrieved 22 April 2021.