మేడం చీఫ్ మినిస్టర్
Jump to navigation
Jump to search
మేడం చీఫ్ మినిస్టర్ | |
---|---|
దర్శకత్వం | సుభాష్ కపూర్ |
రచన | సుభాష్ కపూర్ |
నిర్మాత | భూషణ్ కుమార్ క్రిషన్ కుమార్ నరేన్ కుమార్ డింపుల్ ఖర్బందా |
తారాగణం | రీచా ఛద్దా |
ఛాయాగ్రహణం | జయేష్ నాయర్ |
కూర్పు | చంద్రశేఖర్ ప్రజాపతి |
సంగీతం | మంగేష్ దక్కడే |
నిర్మాణ సంస్థలు | టీ-సిరీస్ A కంగ్రా టాకీస్ ప్రొడక్షన్ |
పంపిణీదార్లు | ఏ ఏ ఫిలిమ్స్ |
విడుదల తేదీs | 21 జనవరి, 2021 |
సినిమా నిడివి | 124 నిముషాలు |
దేశం | భారతదేశం |
భాష | హిందీ |
బాక్సాఫీసు | అంచనా ₹0.5 million[1] |
మేడం చీఫ్ మినిస్టర్ 2012లో పొలిటికల్ డ్రామా నేపథ్యంలో వచ్చిన హిందీ సినిమా. ఈ చిత్రాన్ని టీ సిరీస్ సంస్థ సమర్పణలో భూషణ్ కుమార్, కిషన్ కుమార్ నిర్మించగా, సుభాష్ కపూర్ దర్శకత్వం వహించాడు. ఈ చిత్రాన్ని ఉత్తరప్రదేశ్ లో 2019 నవంబరు, డిసెంబరు నెలలో 40రోజుల్లో షూటింగ్ పూర్తి చేశారు. మేడం చీఫ్ మినిస్టర్ చిత్రం 2021 జనవరి 21న విడుదలైంది.[2]
నటీనటులు
[మార్చు]- రీచా ఛద్దా[3] - తార
- మానవ్ కౌల్ - డానిష్ ఖాన్, తార ఓఎస్‌డీగా
- అక్షయ్ ఒబేరాయ్ - ఇంద్రమణి త్రిపాఠీ, విద్యార్థి నాయకుడు
- సౌరభ్ శుక్లా - మాస్టర్ సూరజ్‌భాన్
- శుభ్రజ్యోతి భరత్ - అరవింద్ సింగ్, ప్రత్యర్థి పార్టీ నేత
- నిఖిల్ విజయ్ - బబ్లు
- బోలోరామ్ దాస్ - సుందర్
- సంగం బహుగుణ - ఖుస్వాహా
- శ్రేయ అవస్థి - డా.లక్ష్మి
- రవిజా చౌహన్ - శశి రాయ్
- సుశీల్ శుక్ల - అన్సారీ
- రాజ్ వర్ధన్ పండేయ్ - హంతకుడిగా
సంగీతం
[మార్చు]ఈ చిత్రానికి మంగేష్ దక్కడే సంగీతం అందించగా, పాటను దుశ్యంత్ రాశాడు.
క్రమసంఖ్య | పేరు | గాయకులు | నిడివి |
---|---|---|---|
1. | "చిడి చిడి [4]" | స్వానంద్ కిరికిరే | 2:15 |
మూలాలు
[మార్చు]- ↑ "Madam Chief Minister Box Office". Bollywood Hungama. Retrieved 27 January 2021.
- ↑ Sakshi (6 April 2021). "'మేడం చీఫ్ మినిస్టర్' మూవీ రివ్యూ". Archived from the original on 21 ఏప్రిల్ 2021. Retrieved 21 April 2021.
- ↑ The Times of India (12 February 2020). "Richa Chadha announces her next 'Madam Chief Minister', calls it her 'toughest' part - Times of India". Archived from the original on 22 ఏప్రిల్ 2021. Retrieved 22 April 2021.
- ↑ CineBuster Online (14 January 2021). "Madam Chief Minister's 'Chidi Chidi' song unveiled!". Archived from the original on 22 ఏప్రిల్ 2021. Retrieved 22 April 2021.