మేడూరు (అయోమయ నివృత్తి)
Appearance
- మేడూరు (చింతపల్లి మండలం) - విశాఖపట్నం జిల్లా, చింతపల్లి మండలానికి చెందిన గ్రామం.
- మేడూరు (గంపలగూడెం) - కృష్ణా జిల్లా, గంపలగూడెం మండలానికి చెందిన గ్రామం
- మేడూరు (పమిడిముక్కల) - కృష్ణా జిల్లా, పమిడిముక్కల మండలానికి చెందిన గ్రామం