Jump to content

మేమే మొనగాళ్లం

వికీపీడియా నుండి
(మేమే మొనగాళ్ళు నుండి దారిమార్పు చెందింది)
మేమే మొనగాళ్ళు
(1971 తెలుగు సినిమా)
దర్శకత్వం జంబు
తారాగణం రవిచంద్రన్,
నగేష్,
జయలలిత,
నంబియార్,
జ్యోతిలక్ష్మి
సంగీతం పామర్తి
గీతరచన వడ్డాది
సంభాషణలు రాజశ్రీ
నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర చిత్ర
భాష తెలుగు

మేమే మొనగాళ్లు 1971లో విడుదలైన తెలుగు సినిమా. శ్రీ వెంకటేశ్వర చిత్ర పతాకంకిద నిర్మించబడిన ఈ చిత్రానికి జంబులింగం దర్శకత్వం వహించాడు. ఈ చిత్రంలో రవిచంద్రన్, నగేష్, జయలలిత, నంబియార్ ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రానికీ సంగీతం పామర్తి సమకూర్చారు.[1]

తారాగణం

[మార్చు]

సాంకేతిక వర్గం

[మార్చు]
  • దర్శకుడు: జంబు
  • సంగీతం: పామర్తి
  • మాటలు: రాజశ్రీ
  • పాటలు: వడ్డాది
  • నిర్మాణ సంస్థ: శ్రీవెంకటేశ్వర చిత్ర
  • విడుదల:1971.

మూలాలు

[మార్చు]
  1. "Meme Monagallam (1971)". Indiancine.ma. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2025-08-27.