మైక్రోఫోన్
స్వరూపం
మైక్రోఫోన్ లేదా మైక్ అనేది ధ్వనిని ఎలక్ట్రికల్ సిగ్నల్ లోకి మార్చుకునే అకౌస్టిక్-టు-ఎలక్ట్రిక్ ట్రాన్స్‌డ్యూసర్ లేదా సెన్సార్. విద్యుదయస్కాంత ట్రాన్స్‌డ్యూసర్లు శ్రవణ సంకేతాలు విద్యుత్ సంకేతాలుగా మార్పుచెందుటను సులభతరం చేస్తాయి. మైక్రోఫోన్లను టెలిఫోన్లు, వినికిడి పరికరాలు, సంగీత విభావరి వేదికలు, ప్రజా కార్యక్రమాలకు, మోషన్ పిక్చర్ ప్రొడక్షన్, లైవ్ అండ్ రికార్డెడ్ ఆడియో ఇంజనీరింగ్, టు-వే రేడియోస్, మెగాఫోన్లు, రేడియో, టెలివిజన్ ప్రసారాల వంటి అనేక అనువర్తనాలలో, కంప్యూటర్ లో వాయిస్ రికార్డింగ్, స్వర గుర్తింపు కొరకు, అల్ట్రాసోనిక్ వంటి నాన్-అకౌస్టిక్ ప్రయోజనాల కోసం ఉపయోగిస్తున్నారు.
ఇదొక పరికరం / ఉపకరణం / పనిముట్టు / గాడ్జెట్‌కు చెందిన మొలక వ్యాసం. ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి. |