మైగ్లస్టాట్
వ్యవస్థాత్మక (IUPAC) పేరు | |
---|---|
(2R,3R,4R,5S)-1-butyl-2-(hydroxymethyl)piperidine-3,4,5-triol | |
Clinical data | |
వాణిజ్య పేర్లు | Zavesca, Brazaves |
అమెరికన్ సొసైటీ ఆఫ్ హెల్త్ సిస్టం ఫార్మాసిస్ట్స్(AHFS)/డ్రగ్స్.కామ్ | monograph |
MedlinePlus | a604015 |
ప్రెగ్నన్సీ వర్గం | D (AU) |
చట్టపరమైన స్థితి | Prescription Only (S4) (AU) POM (UK) ℞-only (US) |
Routes | By mouth |
Pharmacokinetic data | |
Bioavailability | 97% |
మెటాబాలిజం | Nil |
అర్థ జీవిత కాలం | 6–7 hours |
Excretion | Kidney, unchanged |
Identifiers | |
ATC code | ? |
Synonyms | OGT 918, 1,5-(butylimino)-1,5-dideoxy-D-glucitol, N-butyl-deoxynojirimycin |
Chemical data | |
Formula | ? |
| |
| |
(what is this?) (verify) |
మైగ్లస్టాట్, అనేది బ్రాండ్ పేరు జావెస్కా క్రింద విక్రయించబడింది. ఇది గౌచర్ వ్యాధి రకం 1 (GD1), నీమాన్-పిక్ వ్యాధి రకం సొ (NPC) చికిత్సకు ఉపయోగించే ఔషధం.[1] ఇది నోటి ద్వారా తీసుకోబడుతుంది.[2]
సాధారణ దుష్ప్రభావాలలో బరువు తగ్గడం, వణుకు, విరేచనాలు, పెరిగిన పేగు వాయువు, కడుపు నొప్పి ఉన్నాయి.[1] ఇతర దుష్ప్రభావాలు పరిధీయ నరాలవ్యాధి, తక్కువ ప్లేట్‌లెట్లను కలిగి ఉండవచ్చు.[2] గర్భధారణ సమయంలో భద్రత అస్పష్టంగా ఉంది.[2] ఇది గ్లూకోసైల్సెరమైడ్ సింథేస్ ఇన్హిబిటర్.[2]
మిగ్లుస్టాట్ 2002లో యూరోప్, 2003లో యునైటెడ్ స్టేట్స్ వైద్యపరమైన ఉపయోగం కోసం ఆమోదించబడింది.[1][2] ఇది సాధారణ ఔషధంగా అందుబాటులో ఉంది.[3] యునైటెడ్ కింగ్‌డమ్‌లో 2021 నాటికి 4 వారాల మందుల ధర NHSకి దాదాపు £3,400[3] యునైటెడ్ స్టేట్స్‌లో ఈ మొత్తం దాదాపు 23,000 అమెఇరకన్ డాలర్లు ఖర్చవుతుంది.[4]
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 1.2 "Zavesca EPAR". European Medicines Agency (EMA). Archived from the original on 5 August 2020. Retrieved 7 August 2020.
- ↑ 2.0 2.1 2.2 2.3 2.4 "Miglustat Monograph for Professionals". Drugs.com (in ఇంగ్లీష్). Archived from the original on 4 March 2021. Retrieved 18 November 2021.
- ↑ 3.0 3.1 BNF 81: March-September 2021. BMJ Group and the Pharmaceutical Press. 2021. p. 1117. ISBN 978-0857114105.
- ↑ "Miglustat Prices, Coupons & Patient Assistance Programs". Drugs.com (in ఇంగ్లీష్). Archived from the original on 18 April 2021. Retrieved 18 November 2021.