మైదాపిండి

వికీపీడియా నుండి
(మైదా నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

మిల్లులో బాగా పోలిష్ చేయబడిన గోధుమ పిండి. పసుపు రంగులో ఉండే గోధుమ పిండిని Azodicarbonamide, Chlorine gas, మరియూ Benzoyl peroxide అనే రసాయనాలను ఉపయోగించి తెల్లగా చేస్తారు. బెంజాయిల్ పెరాక్సైడ్ వాడుక చైనా ఐరోపా దేశాల్లో నిషేధించబడినది. మైదా లో Alloxan అనే విషపూరితమైన రసాయనం ఉంటుంది. అందువల్ల మైదా పిండి ముట్టుకోవడానికి మెత్తగాను, చూడటానికి తెల్లగానూ ఉంటుంది. దక్షిణ భారతదేశంలో మైదాపిండిని ఎక్కువగా వంటల్లో వాడతారు. కొన్ని తపాలాకార్యాలయాల్లో కూడా కవర్లు అంటించడానికి, గోడలపై సినిమా పోస్టర్లు అంటించడానికి కూడా మైదాపిండిని వాడతారు. మైదాపిండితో రవ్వ దోసె వంటి అట్లు, పరోటా, రుమాలీ రోటీ, కేక్స్, కాజాలు, హల్వా, జిలేబీ మొదలైన మిఠాయిలు, బొబ్బట్లు, బ్రెడ్ మొదలైన పిండి వంటలు తయారుచేసుకోవచ్చును.

దుష్ఫ్రభావాలు[మార్చు]

మైదా పిండి నిత్యం లేక అధికంగా వాడటం వల్ల మధుమేహం, గుండె జబ్బులు రావడం, కిడ్నీల్లో రాళ్ళు ఏర్పడటం, ఆడపిల్లలు శీఘ్రంగా పుష్పవతి అవ్వడం వంటి దుష్ప్రభావాలు ఉన్నాయి. [1] [2] [3]

ఇంకా చదవండి[మార్చు]

https://en.wikipedia.org/wiki/Maida_flour

మూలాలు[మార్చు]

  1. Raghavan, Sreenivasa (September 20, 2011). "Time we bid white flour (maida) bye". Deccan Chronicle. Retrieved 22 April 2012.
  2. Manu Vipin (Oct 31, 2011). "A life without bread and pasta? Unthinkable!". Times of India. Retrieved 22 April 2012.
  3. R, Raghuram (11 Nov 2011). "White death on your plate". The New Indian Express. Archived from the original on 5 మార్చి 2016. Retrieved 22 April 2012.