మైసమ్మ ఐ.పి.ఎస్.
స్వరూపం
(మైసమ్మ I.P.S నుండి దారిమార్పు చెందింది)
| మైసమ్మ I.P.S (2007 తెలుగు సినిమా) | |
| దర్శకత్వం | పరెపల్లి భరత్ |
|---|---|
| కథ | దాసరి నారాయణరావు |
| తారాగణం | ముమైత్ ఖాన్, రఘుబాబు, బ్రహ్మానందం, ఎల్బీ శ్రీరాం, ఎమ్.ఎస్.నారాయణ, సాయాజీ షిండే |
| నిర్మాణ సంస్థ | లక్ష్మీనరసింహ విజువల్స్ |
| విడుదల తేదీ | 23 నవంబర్ 2007 |
| భాష | తెలుగు |
| ఐ.ఎమ్.డీ.బి పేజీ | |
మైసమ్మ ఐ.పి.ఎస్. 2007, నవంబర్ 23న విడుదలైన తెలుగు చలనచిత్రం. పరెపల్లి భరత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ముమైత్ ఖాన్, రఘుబాబు, బ్రహ్మానందం, ఎల్బీ శ్రీరాం, ఎమ్.ఎస్.నారాయణ, సాయాజీ షిండే తదితరులు ముఖ్యపాత్రలలో నటించారు.
కథ
[మార్చు]నటవర్గం
[మార్చు]సాంకేతికవర్గం
[మార్చు]- దర్శకత్వం: పరెపల్లి భరత్
- కథ: దాసరి నారాయణరావు
- నిర్మాణ సంస్థ: లక్ష్మీనరసింహ విజువల్స్