మైసమ్మ ఐ.పి.ఎస్.
స్వరూపం
మైసమ్మ I.P.S (2007 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | పరెపల్లి భరత్ |
---|---|
కథ | దాసరి నారాయణరావు |
తారాగణం | ముమైత్ ఖాన్, రఘుబాబు, బ్రహ్మానందం, ఎల్బీ శ్రీరాం, ఎమ్.ఎస్.నారాయణ, సాయాజీ షిండే |
నిర్మాణ సంస్థ | లక్ష్మీనరసింహ విజువల్స్ |
విడుదల తేదీ | 23 నవంబర్ 2007 |
భాష | తెలుగు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
మైసమ్మ ఐ.పి.ఎస్. 2007, నవంబర్ 23న విడుదలైన తెలుగు చలనచిత్రం. పరెపల్లి భరత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ముమైత్ ఖాన్, రఘుబాబు, బ్రహ్మానందం, ఎల్బీ శ్రీరాం, ఎమ్.ఎస్.నారాయణ, సాయాజీ షిండే తదితరులు ముఖ్యపాత్రలలో నటించారు.
కథ
[మార్చు]నటవర్గం
[మార్చు]సాంకేతికవర్గం
[మార్చు]- దర్శకత్వం: పరెపల్లి భరత్
- కథ: దాసరి నారాయణరావు
- నిర్మాణ సంస్థ: లక్ష్మీనరసింహ విజువల్స్