మొండి మొగుళ్ళు పెంకి పెళ్ళాలు
స్వరూపం
మొండి మొగుళ్ళు పెంకి పెళ్ళాలు (2010 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | కర్రి రమణరావు |
---|---|
తారాగణం | రఘుబాబు, బ్రహ్మానందం, శివాజీ రాజా |
భాష | తెలుగు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
మొండి మొగుళ్ళు పెంకి పెళ్ళాలు 2009 ఫిబ్రవరి 20న విడుదలైన తెలుగు సినిమా. మంజునాథ ఆర్ట్ క్రియేషన్స్ పతాకం కింద యనమల బాబిరెడ్డి నిర్మించిన ఈ సినిమాకు కె.రమణారావు దర్శకత్వం వహించాడు. రఘుబాబు, బ్రహ్మానందం ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు సిద్ధు సంగీతాన్నందించాడు.[1]
తారాగణం
[మార్చు]- రఘుబాబు
- శివాజీరాజా
- బ్రహ్మానందం
- శీతల్
- గీతా సింగ్
- ఎం.ఎస్.భాస్కర్
- బాబూమోహన్
సాంకేతిక వర్గం
[మార్చు]- సమర్పణ: హర్షిణి రెడ్డి యనమల
- దర్శకత్వం: కె.రమాణారావు
మూలాలు
[మార్చు]- ↑ "Mondi Mogullu Penki Pellalu (2009)". Indiancine.ma. Retrieved 2023-08-09.