Jump to content

మొదటి రాత్రి (1980 సినిమా)

వికీపీడియా నుండి
మొదటి రాత్రి
(1980 తెలుగు సినిమా)
దర్శకత్వం ఎం.వి.నారాయణరావు
తారాగణం రఘు,
శ్యామల
సంగీతం రోహిణీ చంద్ర
నిర్మాణ సంస్థ కృపా ప్రొడక్షన్స్
భాష తెలుగు

మొదటి రాత్రి 1980 ఫిబ్రవరి 1న విడుదలైన తెలుగు సినిమా. కృపా ప్రొడక్షన్స్ బ్యానర్ కింద జి.ఆర్.ఎస్.చౌదరి, ఎం.కె.రెడ్డిలు నిర్మించిన ఈ సినిమాకు ఎం.వి నారాయణరావు దర్శకత్వం వహించాడు. రఘు, శ్యామల లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు రోహిణీ చంద్ర సంగీతాన్నందించాడు. [1]

తారాగణం

[మార్చు]
  • రఘు
  • శ్యామల
  • శైలజ
  • కుమారి
  • చంద్రలేఖ
  • నిరుపమ

మూలాలు

[మార్చు]
  1. "Modati Rathri (1980)". Indiancine.ma. Retrieved 2022-11-29.