Jump to content

మొనగాళ్ళు మోసగాళ్ళు

వికీపీడియా నుండి
మొనగాళ్ళు మోసగాళ్ళు
(1974 తెలుగు సినిమా)
నిర్మాణ సంస్థ వి.ఎస్. ప్రొడక్షన్స్
భాష తెలుగు

మొనగళ్ళు మోసగాళ్ళూ 1974 ఏప్రిల్ 20న విడుదలైన తెలుగు సినిమా. వి.ఎస్. ప్రొడక్షన్స్ పతాకం కింద కోమల కృష్ణారావు నిర్మించిన ఈ సినిమాకు సి.ఎం.కర్ణన్ దర్శకత్వం వహించాడు. సావిత్రి, జైశంకర్ ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు ఎస్.ఎం.సుబ్బయ్యనాయుడు సంగీతాన్నందించాడు.[1]

మూలాలు

[మార్చు]
  1. "Monagallu Mosagallu (1974)". Indiancine.ma. Retrieved 2022-12-23.