మోనా తిబా
Jump to navigation
Jump to search
మోనా తిబా | |
---|---|
జననం | |
వృత్తి | నటి |
జీవిత భాగస్వామి | హితు కనోడియా (m. 2014) |
పిల్లలు | రాజ్‌వీర్ |
మోనా తిబా, గుజరాత్‌కు చెందిన సినిమా నటి. హిందీ, భోజ్‌పురి సినిమాలలో కూడా నటించింది. 2000లో నటనారంగంలోకి అడుగుపెట్టింది.[1][2]
జననం
[మార్చు]మోనా తిబా గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాదులో జన్మించింది.
వ్యక్తిగత జీవితం
[మార్చు]2014 ఆగస్టు 14న నటుడు-రాజకీయ నాయకుడైన హితు కనోడియాతో మోనా తిబా వివాహం జరిగింది.[3][4] వీరికి 2016లో కుమారుడు (రాజ్‌వీర్) జన్మించాడు.[5]
సినిమాలు
[మార్చు]- దిక్రి నో మాండ్వో
- గాగో కే'డదా ను పైను పైను కర్తో'తో
- బాప్ ధమాల్ దిక్రా కమల్
- అబ్ తో బంజా సజన్వా హమార్ (భోజ్‌పురి)
- కంకు పూరయు మా అంబ నా చౌక్ మా
- తోహర్ కిరియా (భోజ్‌పురి)
- "ఆసుడే భింజయే ఘర్చోలు ఆసుడే భింజయే చునది" (గుజరాతీ)
- "హిమ్మత్‌వాలా" (హిందీ) ("ధోకా ధోకా" పాటలో ప్రత్యేక ప్రదర్శన)
- "రామ రామ క్యా హై డ్రామా?" (హిందీ) (శివానిగా)
- "మోటా భా" (గుజరాతీ)
- "గబ్బర్ సింగ్ (2008 ) (బసంతి)" (భోజ్‌పురి)
- "హిమ్మత్‌వాలా (2013) (హిందీ) ("ధోకా ధోకా" పాటలో ప్రత్యేక ప్రదర్శన)
మూలాలు
[మార్చు]- ↑ "Tickets to Gollywood, Ahmedabad Mirror Aug-2008". Archived from the original on 2012-03-07. Retrieved 2023-01-03.
- ↑ "ગુજરાતી અભિનેત્રી મોના થીબા divyabhaskar.comની મુલાકાતે". divyabhaskar. 16 February 2013. Archived from the original on 2023-01-03. Retrieved 2023-01-03.
- ↑ "Hitu and Mona marry in Ahmedabad". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2023-01-03.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ "Gujarati actor Hitu Kanodia marries Mona Thiba". www.gujaratheadline.com. 2014-08-14. Retrieved 2023-01-03.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ "Hitu-Mona share son's pics online". The Times of India (in ఇంగ్లీష్). 2017-01-13. Retrieved 2023-01-03.
{{cite web}}
: CS1 maint: url-status (link)
బయటి లింకులు
[మార్చు]- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో మోనా తిబా పేజీ