Jump to content

మోసగాళ్ళకు సవాల్

వికీపీడియా నుండి
మోసగాళ్ళకు సవాల్
(1976 తెలుగు సినిమా)
నిర్మాణ సంస్థ ఎస్.వి. ప్రొడక్షన్స్
భాష తెలుగు

మోసగాళ్ళకు సవాల్ 1976లో విడుదలైన తెలుగు సినిమా. ఎస్.వి.ప్రొడక్షన్స్ బ్యానర్ పై కె.బాబు నిర్మించిన ఈ సినిమాకు విజయ నారాయణన్ దర్శకత్వం వహించాడు. కోమల కృష్ణారావు సమర్పించగా, శంకర్ గణేష్ లు సంగీతాన్నందించారు.[1]

మూలాలు

[మార్చు]
  1. "Mosagallaku Sawal (1976)". Indiancine.ma. Retrieved 2020-09-06.