మోహినీ విజయం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మోహినీ విజయం
(1977 తెలుగు సినిమా)
నిర్మాణ సంస్థ శ్రీ వెంకట లక్ష్మీ పిక్చర్స్
భాష తెలుగు

మోహినీ విజయము 1977 ఫిబ్రవరి 26న విడుదలైన తెలుగు సినిమా. శ్రీ వెంకటలక్ష్మి పిక్చర్స్ బ్యానర్ పై తిరుమలశెట్టి జగ్గారావు నిర్మించిన ఈ సినిమాకు ఎన్.ఎస్.వర్మ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాను కోన జగ్గారావు సమర్పించగా, టి. చలపతి రావు, ఎం. పూర్ణచంద్రరావు లు సంగీతాన్నందించారు.[1]

మూలాలు[మార్చు]

  1. "Mohini Vijayamu (1977)". Indiancine.ma. Retrieved 2020-09-07.