మోహినీ శపధం
స్వరూపం
మోహినీ శపధం (1986 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | బి.విఠలాచార్య |
---|---|
తారాగణం | నరసింహరాజు, అహల్య, శ్యామల గౌరి |
సంగీతం | పార్ధసారధి |
నిర్మాణ సంస్థ | విఠల్ ప్రొడక్షన్స్ |
భాష | తెలుగు |
మోహినీ శపదం 1986 ఫిబ్రవరి 21న విడుదలైన తెలుగు సినిమా. విఠల్ ప్రొడక్షన్స్ పతాకం కింద ఈ చిత్రాన్ని బి.విఠలాచార్య తన స్వీయ దర్శకత్వంలో నిర్మించాడు. నరసింహరాజు, అహల్య, శ్యామల గౌరిలు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు పార్థసారధి సంగీతాన్నందించాడు.[1]
తారాగణం
[మార్చు]- నరసింహరాజు,
- అహల్య,
- శ్యామల గౌరి,
- వంకాయల సత్యనారాయణ,
- లక్ష్మీ ప్రియ,
- చంద్రిక,
- వాణి,
- జయ వాణి,
- మహిజ,
- షాహిధ రసూల్,
- లలితమ్మ,
- వనజ,
- బేబీ అరుణ,
- నర్రా వెంకటేశ్వరరావు,
- భార్గవ,
- మదన్ మోహన్,
- సురేన్ బాబు,
- మొద్దుకూరి సత్యం,
- కొండా శేషగిరిరావు,
- పార్థసారథి,
- గరగ,
- ప్రతాప్,
- వేళంగి,
- ప్రకాశరావు,
- శ్రీరాజ్,
- చంద్రమౌళి,
- రాంసింగ్,
- మోహన్ దాస్
సాంకేతిక వర్గం
[మార్చు]- కథ, స్క్రీన్‌ప్లే: బి. విట్టలాచార్య
- డైలాగ్స్: జీకే మూర్తి, జయకృష్ణారావు, బద్దిరెడ్డి నాగేశ్వరరావు
- సాహిత్యం: సి.నారాయణ రెడ్డి, జి.కె.మూర్తి, బద్దిరెడ్డి నాగేశ్వరరావు
- ప్లేబ్యాక్: పి. సుశీల, ఎస్. జానకి, రామకృష్ణ, శ్రీనివాస్, కౌసల్య, విజయలక్ష్మి శర్మ
- సంగీతం: పార్థ సారథి
- సినిమాటోగ్రఫీ: డబ్ల్యూఆర్ చంద్రన్
- ఎడిటింగ్: కె. గోవింద స్వామి
- కళ: రంగారావు, జోగారావు
- ఫైట్స్: బాషా
- కొరియోగ్రఫీ: రాజు - శేషు
- కాస్ట్యూమ్స్: కె.కామేశ్వరరావు
- నిర్మాత, దర్శకుడు: బి. విట్టలాచార్య
- బ్యానర్: విఠల్ ప్రొడక్షన్స్
పాటలు
[మార్చు]- తీరని కోరికలే తీయని వేడుకలై ఊహలు రేపెనులే - ఎస్. జానకి
- నా కళ్ళలో తొంగి చూడు అలా ఒంగి చూడు నా రాజా - ఎస్. జానకి, రామకృష్ణ
- రా రా రా ఓ ప్రియా ఏ జన్మలోనైనా ఏ రూపమైన - పి. సుశీల కోరస్
- వయ్యారి వచ్చింది బంగారు రాజా కవ్వించి లాలించి - ఎస్. జానకి
- వలపే వాహినిలా అలలై పొంగే వేళా - రామకృష్ణ, విజయలక్ష్మి శర్మ
మూలాలు
[మార్చు]- ↑ "Mohini Sapadam (1986)". Indiancine.ma. Retrieved 2022-12-25.