మ్యాడ్
స్వరూపం
మ్యాడ్ | |
---|---|
దర్శకత్వం | లక్ష్మణ్ మేనేని |
నిర్మాత | టి. వేణుగోపాల్ రెడ్డి, బి. కృష్ణా రెడ్డి |
తారాగణం | మాధవ్ చిలుకూరి, స్పందన పల్లి, రజత్ రాఘవ్, శ్వేతవర్మ |
ఛాయాగ్రహణం | రఘు మందాటి |
కూర్పు | మార్తాండ్ కె వెంకటేష్ |
సంగీతం | మోహిత్ రెహ్మానియాక్ |
నిర్మాణ సంస్థ | మోదెల టాకీస్ |
సినిమా నిడివి | 6 ఆగస్టు 2021 [1] |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
మ్యాడ్ 2021లో విడుదలైన తెలుగు సినిమా.[2] మోదెల టాకీస్ బ్యానర్ పై టి. వేణు గోపాల్ రెడ్డి, బి. కృష్ణారెడ్డి నిరించిన ఈ సినిమాకు లక్ష్మణ్ మేనేని దర్శకత్వం వహించాడు. మాధవ్ చిలుకూరి, స్పందన పల్లి, రజత్ రాఘవ్, శ్వేతవర్మ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 2021 ఆగస్టు 6న విడుదలైంది.[3]
నటీనటులు
[మార్చు]- మాధవ్ చిలుకూరి
- స్పందన పల్లి
- రజత్ రాఘవ్
- శ్వేతవర్మ [4]
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: మోదెల టాకీస్
- నిర్మాతలు : టి. వేణుగోపాల్ రెడ్డి, బి. కృష్ణా రెడ్డి
- దర్శకుడు: లక్ష్మణ్ మేనేని [5]
- కెమెరా : రఘు మందాటి
- ఎడిటర్ : మార్తాండ్ కె వెంకటేష్
- సంగీతం : మోహిత్ రెహ్మానియాక్
- పాటలు: ప్రియాంక, శ్రీరామ్
- ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : శ్రీనివాస్ ఏలూరు
మూలాలు
[మార్చు]- ↑ NTV (27 July 2021). "ఆగస్టు 6న 'మ్యాడ్'". Archived from the original on 5 ఆగస్టు 2021. Retrieved 5 August 2021.
- ↑ Eenadu (5 August 2021). "ఓ వేడుకలా ఉంటుంది". Archived from the original on 5 ఆగస్టు 2021. Retrieved 5 August 2021.
- ↑ Sakshi (2 August 2021). "ఈ వారం థియేటర్, ఓటీటీలో సందడి చేసే చిత్రాలివే". Archived from the original on 4 ఆగస్టు 2021. Retrieved 4 August 2021.
- ↑ NTV (4 August 2021). "శ్వేత వర్మ డబుల్ థమాకా!". Archived from the original on 5 ఆగస్టు 2021. Retrieved 5 August 2021.
- ↑ Nava Telangana (1 August 2021). "ఆర్కైవ్ నకలు". Archived from the original on 5 ఆగస్టు 2021. Retrieved 5 August 2021.
{{cite news}}
: CS1 maint: bot: original URL status unknown (link)