మ్యూటోరెంట్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మ్యూటోరెంట్
ΜTorrent 2.2 icon
మూలకర్త లుడ్విగ్ స్ట్రిజియస్
అభివృద్ధిచేసినవారు బిట్‌టోరెంట్, Inc.
మొదటి విడుదల సెప్టెంబరు 18, 2005 (2005-09-18)
ప్రోగ్రామింగ్ భాష C++
నిర్వహణ వ్యవస్థ మైక్రోసాఫ్ట్ విండోస్
మ్యాక్ OS X 10.5 (Intel and PPC)
లినక్స్ (officially supported using Wine), Native version in development
భాషల లభ్యత 54 భాషలలో
ఆభివృద్ది దశ క్రియాశీలం
రకము బిట్‌టోరెంట్ కక్షిదారు
లైసెన్సు యాజమాన్య సాఫ్టువేర్ (ఫ్రీవేర్)
వెబ్‌సైట్ http://www.utorrent.com/

µ టోరెంట్ (మ్యూటోరెంట్; సాధారణంగా "µT" లేదా "uT" గా పలుకుతారు) అనేది ఒక ఫ్రీ వేర్. ప్రపంచ వ్యాప్తంగా అధిక శాతం ఈ బిట్ టోరెంట్ కక్షిదారునే వాడతారు.