మణ్యం ధీరుడు
స్వరూపం
మణ్యం ధీరుడు | |
---|---|
దర్శకత్వం | నరేష్ డెక్కల |
రచన | నరేష్ డెక్కల |
నిర్మాత | ఆర్‌వీవీ సత్యనారాయణ |
తారాగణం |
|
ఛాయాగ్రహణం | వినీత్ ఆర్య, ఫరూక్ |
కూర్పు | శ్యామ్ కుమార్ |
సంగీతం | పవన్‌కుమార్ |
నిర్మాణ సంస్థ | ఆర్‌వీవీ మూవీస్ |
విడుదల తేదీ | 20 సెప్టెంబరు 2024(థియేటర్) |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
మణ్యం ధీరుడు 2024లో విడుదలైన తెలుగు సినిమా.[1] ఆర్‌వీవీ మూవీస్ బ్యానర్‌పై ఆర్‌వీవీ సత్యనారాయణ నిర్మించిన ఈ సినిమాకు నరేష్ డెక్కల దర్శకత్వం వహించాడు.[2] ఆర్‌వీవీ సత్యనారాయణ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా సెప్టెంబర్ 20న విడుదలైంది.[3][4]
నటీనటులు
[మార్చు]- ఆర్‌వీవీ సత్యనారాయణ
- ఉమేద్ కుమార్
- జీవీ త్రినాథ్
- జబర్దస్థ్ అప్పారావు
- సత్తి పండు
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: ఆర్‌వీవీ మూవీస్
- నిర్మాత: ఆర్‌వీవీ సత్యనారాయణ
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: నరేష్ డెక్కల
- సంగీతం: పవన్‌కుమార్
- సినిమాటోగ్రఫీ: వినీత్ ఆర్య, ఫరూక్
- ఎడిటర్: శ్యామ్ కుమార్
మూలాలు
[మార్చు]- ↑ NT News (14 September 2024). "మన్యం ధీరుడి పోరాటం". Archived from the original on 27 September 2024. Retrieved 27 September 2024.
- ↑ "మన్యం ధీరుడు సినిమా పోస్టర్ ఆవిష్కరణ". 2 June 2024. Archived from the original on 27 September 2024. Retrieved 27 September 2024.
- ↑ "మన్యం ధీరుడు రిలీజ్‌కి రెడీ". 13 September 2024. Archived from the original on 27 September 2024. Retrieved 27 September 2024.
- ↑ "'మన్యం ధీరుడు' సినిమా రివ్యూ". 20 September 2024. Archived from the original on 27 September 2024. Retrieved 27 September 2024.