యముడన్నకి మొగుడు
స్వరూపం
యముడన్నకి మొగుడు (1992 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | దాసినేని కనకసేన |
---|---|
తారాగణం | సుమన్ , నిరోషా |
సంగీతం | ఆదిత్యన్ |
నిర్మాణ సంస్థ | శ్రీ కృష్ణ ప్రసన్న క్రియెషన్స్ |
భాష | తెలుగు |
యముడన్నకి మొగుడు 1992 మార్చి 27న విడుదలైన తెలుగు సినిమా. శ్రీ కృష్ణ ప్రసన్న క్రియేషన్స్ పతాకం కింద టి.ప్రభాకర్ నిర్మించిన ఈ సినిమాకు కనకసేన దర్శకత్వం వహించాడు. సుమన్, నిరొషా లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు బి.హెచ్.పి.మాధవరావు సమర్పించగా, ఆదిత్యన్ సంగీతాన్నందించాడు.[1]
తారాగణం
[మార్చు]- సుమన్
- నిరోషా
- కోట శ్రీనివాసరావు
సాంకేతిక వర్గం
[మార్చు]- సమర్పణ: బి.హెచ్.పి.మాధవరావు
- కథ: తనికెళ్ళ భరణీ
- మాటలు: మరుధూరి రాజా
- పాటలు: సాహితి, "బ్నిం"
- నృత్యాలు: జాన్ బాబు, కళ, ప్రమీళ, శివసుబ్రహ్మణ్యం
- కళ: బాబ్జీ
- ఎడిటర్: యం.నాని
- సినిమాటోగ్రాఫర్: శంకర్
- సంగీతం: ఆదిత్యన్
- నిర్మాత: టి.ప్రభాకర్
- డైరక్టర్: కనకసేన
మూలాలు
[మార్చు]- ↑ "Yamudannaki Mogudu (1992)". Indiancine.ma. Retrieved 2023-02-18.