Jump to content

యరేటా

వికీపీడియా నుండి
యురేటా

దక్షిణ అమెరికా కు చెందిన అపియేసియా లో పుష్పించే మొక్క . ఇది పెరూ , అండీస్ , బొలీవియా ,అర్జెంటీనా దేశాల్లో కనబడుతుంది. సముద్ర మట్టానికీ 3,200, 5,200 మీటర్ల అడుగులు ఎత్తులో పెరుగుతుంది.[1][2]

వివరణ

[మార్చు]

వాతావరణ పరిస్థితులను తట్టుకోవడం కోసం దట్టంగా పెరుగుతుంది. ఇవి ఎక్కువ ఎత్తు పెరగకుండా భూమి మీద అడ్డంగా పెరుగుతాయి. ఒక సంవత్సర కాలంలో 1.5 సెంటీమీటర్ల మాత్రమే పెరుగుతుంది. సాధారణంగా ఇది నలుపు రంగులో ముదురు బూడిద రంగులో ఉంటుంది. 3,000 సంవత్సరాలకు పైగా ఉన్నట్లు అంచనా వేయబడింది. [3]

మూలాలు

[మార్చు]
  1. "Image of Azorella compacta". chileflora. Retrieved 28 October 2015.
  2. Kleier, Catherine; Rundel, Philip W. (August 2004). "Microsite requirements, population structure and growth of the cushion plant Azorella compacta in the tropical Chilean Andes". Austral Ecology. 29 (4): 461–470. doi:10.1111/j.1442-9993.2004.01386.x.
  3. Prigg, Mark (22 April 2014). "The oldest living things in the world revealed: Stunning new pictures of the 2,000 year old shrub, the 5,000 year old moss and the 9,550 year old spruce". Daily Mail. Retrieved 28 October 2015.
"https://te.wikipedia.org/w/index.php?title=యరేటా&oldid=2868175" నుండి వెలికితీశారు