Jump to content

యర్రపాలెం

అక్షాంశ రేఖాంశాలు: 16°5′36.384″N 79°24′19.332″E / 16.09344000°N 79.40537000°E / 16.09344000; 79.40537000
వికీపీడియా నుండి
యర్రపాలెం
గ్రామం
పటం
యర్రపాలెం is located in ఆంధ్రప్రదేశ్
యర్రపాలెం
యర్రపాలెం
అక్షాంశ రేఖాంశాలు: 16°5′36.384″N 79°24′19.332″E / 16.09344000°N 79.40537000°E / 16.09344000; 79.40537000
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాప్రకాశం
మండలంపుల్లలచెరువు
అదనపు జనాభాగణాంకాలు
 • లింగ నిష్పత్తిస్త్రీ పురుష జనాభా వివరాలు లేవు
ప్రాంతపు కోడ్+91 ( Edit this at Wikidata )

యర్రపాలెం ప్రకాశం జిల్లా లోనిపుల్లలచెరువు మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

ఈ గ్రామంలోని శ్రీ అన్నంగి మన్నెయ్య, ఆదిలక్ష్మి దంపతులు నిరుపేదలు. వీరు గొర్రెలను మేపుకుంటూ, కూలీ పనులకు వెళ్తూ జీవనం సాగించుచున్నారు. వీరి కుమారుడు అంజిబాబు, కారంపూడిలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో వదువుచున్నాడు. ఇతడు చదరంగం ఆటలో ప్రతిభ చూపించుచున్నాడు. స్థానిక, జోనల్ స్థాయిలలో తన సత్తా చాటి, రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైనాడు. 2014, జనవరి-19,20 తేదీలలో మెదక్ జిల్లా కొండాపురంలో నిర్వహించిన పోటీలలో రాష్ట్రంలో ఉన్న 392 గురుకుల పాఠశాలల నుండి 192 మంది విద్యార్థులు పాల్గొన్న పోటీలలో ఇతడు విజయకేతనం ఎగురవేశాడు.

మూలాలు

[మార్చు]