యవనవ్వనం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

తెలుగు సాహిత్యంలో భావంలోనూ, భాషలోనూ విప్లవంలా వచ్చిన రచయిత గుడిపాటి వెంకట చలం. ఆయన స్త్రీల సమస్యల గురించి, సమాజంలో లోతుగా వేళ్ళూనుకున్న హిపోక్రసీ గురించి సూటి విమర్శలు చేశారు. ఆయన రచించిన అత్యంత సరళమైన, మధురమైన తెలుగులో రాసిన వచనం భాషలోని సరళతకు నిదర్శనంగా నిలుస్తుంది. ఈ రచన ఆయన రాసిన కథల సంపుటి.

ఇది కల్యాణి ప్రెస్ లో ముద్రించబడి, బిజలీ పబ్లికేషన్స్, విజయవాడ వారి ద్వారా 1953లో ప్రచురించబడింది.

ఇందులోని కథలు[మార్చు]

  • యవనవ్వనం
  • భోగం మేళం
  • హంకో మహబత్

మూలాలు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=యవనవ్వనం&oldid=2949749" నుండి వెలికితీశారు