యశో సాగర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

యశో సాగర్ తెలుగు సినిమా నటుడు యశోసాగర్ 1985 జూన్ 26న జన్మించాడు. యశోసాగర్ కన్నడ సినీ నిర్మాత బీపీ సోము కుమారుడు. యశో సాగర్ ఉల్లాసంగా ఉత్సాహంగా సినిమా ద్వారా పేరు పొందాడు. యశోసాగర్ పూణే నుండి బెంగళూరుకు వస్తుండగా 2012 డిసెంబర్ 25న రోడ్డు ప్రమాదంలో మరణించాడు. రోడ్డు ప్రమాదంలో యశోసాగర్ స్నేహితుడు విశ్వనాథరెడ్డి కూడా మరణించాడు[1][2]. ప్రముఖ కన్నడ నటుడు దేవరాజ్ యశో సాగర్ బాబాయ్ కుమారుడు.

యశో సాగర్ మిస్టర్ ప్రేమికుడు అనే మరో తెలుగు చిత్రంలో కూడా నటించాడు. కానీ యశోసాగర్ మరణానంతరం ఈ చిత్రం విడుదలకు నోచుకోలేదు.[3]

మూలాలు[మార్చు]

  1. "Actor, friend die in car crash near Sira". The Hindu (in ఇంగ్లీష్). 2012-12-19. ISSN 0971-751X. Retrieved 2023-05-27.
  2. "Actor Yasho Sagar dead in an accident". The Times of India. 2017-01-15. ISSN 0971-8257. Retrieved 2023-05-27.
  3. Shekar, Raja (2021-02-07). "ఈ హీరో చిన్న వయసులోనే కారు ప్రమాదంలో… కానీ ఆ రోజు…". TeluguStop.com. Retrieved 2023-05-27.
"https://te.wikipedia.org/w/index.php?title=యశో_సాగర్&oldid=3908210" నుండి వెలికితీశారు