యాంగ్రీ బర్డ్స్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Angry Birds
దస్త్రం:Angry Birds promo art.png
యాంగ్రీ బర్డ్స్ లోగో
Developer(s)Rovio Mobile
Publisher(s)Chillingo/Clickgamer (iOS and PSP versions)
Rovio Mobile
Producer(s)Raine Mäki, Harro Grönberg, Mikko Häkkinen
Designer(s)Jaakko Iisalo (lead designer)
Programmer(s)Tuomo Lehtinen (lead programmer), Miika Virtanen, Antti Laitinen, Atte Järvinen, Mika Rahko, Marco Rapino, Kari Kuvaja
Artist(s)Tuomas Erikoinen (lead artist), Miisa Lopperi, Joonas Mäkilä
Composer(s)Ari Pulkkinen
EngineSDL,[2] Box2D
Platform(s)iOS, Maemo, MeeGo, HP webOS, Android, Symbian^3, Series 40, PSP/PlayStation 3, Mac OS X, Windows, WebGL, Windows Phone 7, Google Plus, Google Chrome (Chrome Web Store), BlackBerry Tablet OS, Bada, Facebook
ReleaseDecember 11, 2009[1]
Genre(s)Puzzle
Mode(s)Single player

యాంగ్రీ బర్డ్స్ ఒక వ్యూహాత్మక పజిల్ మొబైల్ ఆట. ఫిన్లాండ్కు చెందిన కంప్యూటర్ ఆటలను అభివృద్ధి చేసే సంస్థ, రొవియొ మొబైల్ దీనిని అభివృద్ధి చేశారు. ఒక వ్యూహం ప్రధానంగా శైలీకృత రెక్కలులేని పక్షులతో చిత్రించిన ఒక చిత్రం దీనికి ప్రేరణ. ఈ గేమ్ మొదటసారి డిసెంబరు 2009 లో ఆపిల్ ఐఫోన్ కోసం అభివృద్ధి చేయబడింది.[1] అప్పటి నుంచి ఈ ఆట 12 మిలియన్ కంటే ఎక్కువ మంది కాపీలు ఆపిల్ యొక్క యాప్ స్టోర్, నుండి కొనుగోలు చేశారు. అక్టోబరు 2010లో ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమును ఉపయోగించే స్మార్ట్ ఫోన్ల కోసం ఆండ్రాయిడ్ మార్కెట్ ద్వారా దీనిని విడుదల చేసారు. పిమ్మట ఈ ఆటను ఇతర తాకేతెర ఆధారిత స్మార్ట్ ఫోన్ల కోసం కూడా రూపొందించారు. యాంగ్రీ పక్షులపై ఒక సంక్షిప్త కథ== ఉదాహరణలు ==

  1. 1.0 1.1 "Angry Birds Review". IGN.com. February 11, 2010. Archived from the original on 2010-05-04. Retrieved March 24, 2011.
  2. "SDL Testimonials". Galaxygameworks.com. Archived from the original on 2011-07-16. Retrieved 2012-02-01.
  3. "Angry Birds Chrome". Chrome.angrybirds.com. Retrieved 2012-02-01.

మూలాలు[మార్చు]