యుఁఆన్ చ్వాంగ్
యుఁఆన్ చ్వాంగ్ Xuanzang | |
---|---|
వ్యక్తిగతం | |
జననం | c. 602 |
మరణం | 664 (aged 62) |
మతం | బౌద్ధం |
పాఠశాల | East Asian Yogācāra |
Senior posting | |
Students |
యుఁఆన్ చ్వాంగ్ లేదా యుఁవాన్ త్స్యాంగ్ (చైనీస్: 玄奘; ఆంగ్లం: Xuanzang, Chen Hui or Chen Yi, (జ: 602 - మ: 664) చైనాకు చెందిన బౌద్ధభిక్షువు, పండితుడు, యాత్రికుడు, అనువాదకుడు. ఇతడు భారతీయ, చైనీయుల బౌద్ధమతాల పరస్పర సంబంధాన్ని టాంగ్ రాజవంశం కాలంలో వర్ణించాడు. చిన్నతనం నుండి చైనాకు సంబంధించిన మతసంబంధమైన పుస్తకాలను చదవడంలో చాలా శ్రద్ధ చూపించేవాడు.
జీవితచరిత్ర, ఆత్మకథ
[మార్చు]రాజుగారి కోరిక మేరకు సా.శ. 646 సంవత్సరంలో యుఁఆన్ చ్వాంగ్ తన గ్రంథం Great Tang Records on the Western Regions (大唐西域記) ను పూర్తిచేశాడు. ఇది మధ్యయుగంలోని ఆసియా, భారతదేశపు విశేషాలను తెలియజేసే ప్రధాన వనరు.[1] దీనిని 1857లో స్టానిస్లాస్ జూలియన్ (Stanislas Julien) ఫ్రెంచి భాష లోనికి అనువదించాడు. ఇతని జీవితచరిత్రను బౌద్ధ భిక్షువు హూలీ (Huili; 慧立) రచించాడు. ఈ రెండు పుస్తకాల్ని సామ్యూల్ బీల్ (Samuel Beal) (1825-1889) ఆంగ్ల భాషలోని అనువదించగా; అతని మరణానంతరం 1905 లో అవి ముద్రించబడ్డాయి.
రచనలు
[మార్చు]- Watters, Thomas (1904). On Yuan Chwang's Travels in India, 629-645 A.D. Vol.1. Royal Asiatic Society, London. Volume 2. Reprint. Hesperides Press, 1996. ISBN 978-1-4067-1387-9.
- Beal, Samuel (1884). Si-Yu-Ki: Buddhist Records of the Western World, by Hiuen Tsiang. 2 vols. Translated by Samuel Beal. London. 1884. Reprint: Delhi. Oriental Books Reprint Corporation. 1969. Vol. 1, Vol. 2
- Julien, Stanislas, (1857/1858). Mémoires sur les contrées occidentales, L'Imprimerie impériale, Paris. Vol.1 Vol.2
- Li, Rongxi (translator) (1995). The Great Tang Dynasty Record of the Western Regions. Numata Center for Buddhist Translation and Research. Berkeley, California. ISBN 1-886439-02-8
మూలాలు
[మార్చు]- ↑ Deeg, Max (2007). „Has Xuanzang really been in Mathurā? : Interpretatio Sinica or Interpretatio Occidentalia — How to Critically Read the Records of the Chinese Pilgrim.“ - In: 東アジアの宗教と文化 : 西脇常記教授退休記念論集 = Essays on East Asian religion and culture: Festschrift in honour of Nishiwaki Tsuneki on the occasion of his 65th birthday / クリスティアン・ウィッテルン, 石立善編集 = ed. by Christian Wittern und Shi Lishan. - 京都 [Kyōto] : 西脇常記教授退休記念論集編集委員會 ; 京都大���人文科學研究所 ; Christian Wittern, 2007, pp. 35 - 73. See p. 35
బయటి లింకులు
[మార్చు]- Details of Xuanzang's life and works Internet Encyclopedia of Philosophy
- History of San Zang A narration of Xuan Zang's journey to India.
- "大慈恩寺三藏法师传 (全文)". Archived from the original on February 13, 2005. Chinese text of The Life of Hiuen-Tsiang, by Shaman (monk) Hwui Li (Hui Li) (沙门慧立)
- Verses Delineating the Eight Consciousnesses by Tripitaka Master Xuanzang of the Tang Dynasty, translation and explanation by Ronald Epstein (1986)