యూనివర్సిటీ (2023 సినిమా)
స్వరూపం
యూనివర్సిటీ | |
---|---|
దర్శకత్వం | ఆర్. నారాయణమూర్తి |
రచన | ఆర్. నారాయణమూర్తి |
నిర్మాత | ఆర్. నారాయణమూర్తి |
తారాగణం | ఆర్. నారాయణమూర్తి |
సంగీతం | ఆర్. నారాయణమూర్తి |
నిర్మాణ సంస్థ | స్నేహ చిత్ర పిక్చర్స్ |
విడుదల తేదీ | 2023 జూన్ 9 |
దేశం | భారత దేశం |
భాష | తెలుగు |
యూనివర్సిటీ 2023లో విడుదలైన తెలుగు సినిమా. స్నేహ చిత్ర పిక్చర్స్ బ్యానర్‌పై ఆర్.నారాయణమూర్తి నిర్మించి దర్శకత్వం వహించాడు. ఆర్.నారాయణమూర్తి, ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టైటిల్ లోగోను హైదరాబాద్‌లో నటుడు బ్రహ్మానందం ఫిబ్రవరి 7న ఆవిష్కరించాడు.[1][2][3] ఈ సినిమా జూన్ 9న విడుదలైంది.[4]
కథ
[మార్చు]ప్రైవేట్ యూనివర్సిటీల కారణంగా ప్రభుత్వ విశ్వ విద్యాలయాలకు ఎలాంటి నష్టం వాటిల్లుతోంది? అందులోని ఉపాధ్యాయులను అధిక జీతాలు ఎర చూపించి ప్రైవేట్ సంస్థలు ఎలా తమ వైపు తిప్పుకుంటున్నాయి? కష్టపడి చదువుకున్న విద్యార్థులు బడాబాబులు చేసే పేపర్ లీకేజీలతో ఎలాంటి దుర్భర పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నారు? అనేదే సినిమా కథ.
నటీనటులు
[మార్చు]సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: స్నేహ చిత్ర పిక్చర్స్
- నిర్మాత: ఆర్. నారాయణమూర్తి
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఆర్. నారాయణమూర్తి
- సంగీతం: ఆర్. నారాయణమూర్తి
- సినిమాటోగ్రఫీ: బాబూరావు దాస్
- పాటలు: గద్దర్, నిస్సార్, మోటపలుకులు రమేష్, వేల్పుల నారాయణ, జలదంకి సుధాకర్
- గాయకులు: గద్దర్, గోస్కుల రమేష్, పల్లె నరసింహం, సాయిచరణ్
- ఎడిటింగ్: మాలిక్
మూలాలు
[మార్చు]- ↑ Andhra Jyothy (7 February 2023). "ఎడ్యుకేషన్ మాఫియాను ఎండగట్టే 'యూనివర్సిటీ'". Archived from the original on 12 June 2023. Retrieved 12 June 2023.
- ↑ Eenadu (7 February 2023). "విద్యను ప్రైవేట్ పరం కానీయొద్దు". Archived from the original on 12 June 2023. Retrieved 12 June 2023.
- ↑ A. B. P. Desam (27 May 2023). "థియేటర్లలో విడుదలకు నారాయణ మూర్తి 'యూనివర్సిటీ' రెడీ - ఎప్పుడంటే?". Archived from the original on 12 June 2023. Retrieved 12 June 2023.
- ↑ Andhra Jyothy (30 May 2023). "జూన్ 9న 'యూనివర్సిటీ'". Archived from the original on 12 June 2023. Retrieved 12 June 2023.
- ↑ Sakshi (9 June 2023). "ఆ మాటలే నాకు దీవెనలు". Archived from the original on 12 June 2023. Retrieved 12 June 2023.
- ↑ "అక్టోబరు 13న యూనివర్సిటీ సినిమా విడుదల |". web.archive.org. 2023-09-24. Archived from the original on 2023-09-24. Retrieved 2023-09-24.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link)