యూ యస్ యస్ డి కోడ్
స్వరూపం
"యూ.యస్.యస్.డి" కోడ్ అనేది జి.యస్.యం పొన్లలొ సర్వీస్ ప్రొవైడర్ యొక్క సర్వర్లతొ మాట్లాడటానికి ఉపయొగిస్తారు.
ఉపయొగాలు
[మార్చు]ప్రీపేయిడ్ పొన్లలొ కాల్ మాట్లాడిన తరువాత ఆ కాల్ కి అయిన బిల్లు సమాచారం లెలుపుతుంది. అదే పొస్ట్ పైయిడ్ అయితే కొడ్ ద్వారా అన్బిల్ల్డ్ మరి అవుట్ స్టాండింగ్ బిల్లు యొక్క సమాచారం తెలుసు కొవచ్చు.
ఉదాహరణ కొడ్
[మార్చు]- *123*1#
- *111#
మూలం
[మార్చు]ఆంగ్ల వికి పేజి / యూ యస్ యస్ డి కోడ్
ఇదొక మొలక వ్యాసం. దీన్నింకా వర్గీకరించలేదు; ఈ వ్యాస విషయానికి సరిపడే మొలక వర్గాన్ని ఎంచుకుని ఈ మూస స్థానంలో అ వర్గానికి సంబంధించిన మూసను చేర్చండి. అలాగే ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి. |