యెనిసెయి నది

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

యెనిసెయి నది (Yenisei River - ఎనిసెఇ రివర్) సైబీరియాలో ఉన్న ఒక నది. ఇది ఆర్క్‌టిక్ మహాసముద్రం లోకి ప్రవహించే గొప్ప నది వ్యవస్థకు చెందినది. ఎనిసెఇ ప్రపంచంలోని ఐదవ అతి పెద్ద నది. ఇది మిసిసిపీ నది కన్నా కొంచెం చిన్నదిగా ఉంటుంది, కానీ ప్రవాహంలో 1.5 రెట్లు ఉంటుంది.