యేమినేనివారిపాలెం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

యేమినేనివారిపాలెం బాపట్ల జిల్లా, చెరుకుపల్లి మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

గ్రామ భౌగోళికం[మార్చు]

సమీప గ్రామాలు[మార్చు]

కావూరు, ఆరుంబాక, చెరుకుపల్లి

గ్రామంలో విద్యా సౌకర్యాలు[మార్చు]

మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల:- ఈ పాఠశాల కొరకు 5.6 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన నూతన భవనాన్ని, 2015 డిసెంబరు 9 న ప్రారంభించారు. భవనంతో పాటు, విశ్రాంత కానిస్టేబుల్ తాతా సూర్యనారాయణరావు బహూకరించిన సరస్వతీదేవి విగ్రహాన్ని గూడా అదే రోజున పాఠశాలలో ప్రతిష్ఠించారు.

పంచాయతీ[మార్చు]

ఇది ఆరుంబాక పంచాయతీ పరిధిలోని ఒక శివారు గ్రామం.

దర్శనీయ ప్రదేశములు/దేవాలయములు[మార్చు]

శ్రీ అభయాంజనేయస్వామి వారి ఆలయం[మార్చు]

ఈ ఆలయంలో 2013 నవంబరు 16, శనివారం నాడు, శ్రీ అభయాంజనేయస్వామి వారి విగ్రహ ప్రతిష్ఠామహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది.

శ్రీ షిర్డీ సాయిబాబా ఆలయం[మార్చు]

  1. గత 3 సంవత్సరాలుగా, రు. 50 లక్షల వ్యయంతో నిర్మించిన ఈ ఆలయంలో, విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమాలు 2015 నవంబరు 24 నుండి 26 వరకు నిర్వహించారు. 26వ తేదీ గురువారం ఉదయం 9-20 గంటలకు విగ్రహప్రతిష్ఠ నిర్వహించారు.

మూలాలు[మార్చు]