రంగాచార్యులు
స్వరూపం
- పరవస్తు వెంకట రంగాచార్యులు, సంస్కృతాంధ్ర పండితుడు, ప్రముఖ తత్వవేత్త, తెలుగు కవి.
- దాశరథి రంగాచార్యులు, నిజామునకు వ్యతిరేకంగా పోరాటంచేసిన యోధుడు, కవి.
- కపిస్థలం రంగాచార్యులు, సంస్కృత పండితులు, మహామహోపాధ్యాయులు.
- కోవెల రంగాచార్యులు, రచయిత, వక్త, కవి.
- చెలమచెర్ల రంగాచార్యులు, పండితులు, అధ్యాపకులు, రచయిత.
- దీవి రంగాచార్యులు, సుప్రసిద్ధ ఆయుర్వేద వైద్యులు.