రంగారెడ్డిపల్లె

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

రంగారెడ్డిపల్లె ప్రకాశం జిల్లా రాచర్ల మండలానికి చెందిన గ్రామం.

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు[మార్చు]

శ్రీ కాశీమంజునాథస్వామివారి ఆలయం[మార్చు]

ఈ ఆలయంలో 2017,జూన్-18వతేదీ ఆదివారంనాడు, శ్రీ కాశీమంజునార్థస్వామి, లక్ష శివలింగాల యంత్ర, ధ్వజస్థంభ, విగ్రహ ప్రతిష్ఠ, వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య వైభవంగా నిర్వహించినారు. [1]

మూలాలు[మార్చు]

వెలుపలి లింకులు[మార్చు]

[1] ఈనాడు ప్రకాశం; 2017,జూన్-19; 4వపేజీ.