రంగులపులి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

రంగుల పులి తెలుగు చలన చిత్రం 1983 జూన్ 17 న విడుదల.కోడి రామకృష్ణ దర్శకత్వంలో మంచు మోహన్ బాబు, సుమలత, ముచర్ల అరుణ , రంగనాథ్, గిరిబాబు, గొల్లపూడి మారుతీరావు ముఖ్యపాత్రలు పోషించారు.ఈ చిత్రానికి సంగీతం చక్రవర్తి అందించారు.

రంగులపులి
(1983 తెలుగు సినిమా)
దర్శకత్వం కోడి రామకృష్ణ
తారాగణం మోహన్ బాబు ,
సుమలత
నిర్మాణ సంస్థ విశ్వచిత్ర కంబైన్స్
భాష తెలుగు

సాంకేతికవర్గం

[మార్చు]
  • కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం : కోడి రామకృష్ణ
  • నిర్మాత: రవిశేఖర రాజు
  • మాటలు: గొల్లపూడి మారుతీరావు
  • పాటలు: ఆత్రేయ, సి.నారాయణరెడ్డి
  • సంగీతం: చక్రవర్తి
  • ఛాయాగ్రహణం: డి.ప్రసాద్‌బాబు
  • కళ: కుదరవల్లి

నటవర్గం

[మార్చు]
  • మోహన్‌బాబు
  • సుమలత
  • గొల్లపూడి మారుతీరావు
  • రంగనాథ్
  • గిరిబాబు
  • పి.ఎల్.నారాయణ
  • సారథి

పాటల జాబితా

[మార్చు]

1.ఇద్దరు అన్నలకు ప్రాణం ముద్దుల చెల్లెమ్మా, రచన: సింగిరెడ్డి నారాయణరెడ్డి, గానం.ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం

2.ఇద్దరు అన్నలకు ప్రాణం ముద్దుల చెల్లెమ్మా, రచన: సి.నారాయణ రెడ్డి, గానం.శైలజ , శ్రీపతి పండీతారాద్యుల బాలసుబ్రహ్మణ్యం

3.పుట్టబోయే బిడ్డకు పులిబిడ్డ కాబోయే బాబు రాచబిడ్డ, రచన: సి నారాయణ రెడ్డి గానం ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం

4.ప్రియభామిని లయ వాహిని హృదయ గగన , రచన: సి నారాయణ రెడ్డి, గానం ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల

5. హర కంఠని ఇల్లాలు గంగకు పుట్టిన (పద్యం), రచన: సి నారాయణ రెడ్డి, గానం.ఎస్.పి..బాలసుబ్రహ్మణ్యం .

మూలాలు

[మార్చు]

1. ఘంటసాల గళామృతము, కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.