రంధి సోమరాజు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

రంధి సోమరాజు ఒక కవి. విశాఖ మాండలికంలో రచనలు చేసి పేరు గడించాడు.

రచనలు[మార్చు]

 1. ఈమనిషి ఈలోకం (కథల సంపుటి)
 2. ఉన్నతాశయాలు (కథల సంపుటి)
 3. గడ్డిపిల్లలు (కథల సంపుటి)
 4. దేవుడైన మానవుడు (కథల సంపుటి)
 5. నేనేమిచేశాను (కథల సంపుటి)
 6. సోమరాజు కథలు (కథల సంపుటి)
 7. బూర్జువా పెళ్ళికూతురు:నవకవిత
 8. రోజీ:నవకవిత
 9. సిన్నమ్మ వొచ్చింది
 10. బుల్లి బుల్లి సిత్రాలు
 11. పొద్దు (కవిత)
 12. ఆదర్శాలు అవరోధాలు (నవల)
 13. దుఃఖితులు
 14. ఎదగండి:నవకవిత
 15. సౌందర్యం - సౌశీల్యం (నవల)
 16. రసోరాజు
 17. రతనాల తండ్రి (గేయనాటికలు)
 18. సీతమ్మ తల్లి (కథల సంపుటి)

కథలజాబితా[మార్చు]

 1. 'చిన్న'వాళ్లు
 2. అమరుడు నీలూ
 3. అర్హత
 4. ఆ మేడ ఆ మనుషులు
 5. ఆకసం ఇంత విశాలంగా ఎందుకుంది?
 6. ఆత్మశాంతి
 7. ఇద్దరు సుందరాంగులూ ఒకగుమస్తా
 8. ఈ మనిషి ఈ లోకం
 9. ఉన్నతాశయాలు
 10. ఎదగని మనుషులు
 11. ఓడిపోయిన రామూ
 12. కట్టం సుకం తెలిసినవాడు
 13. కన్నెమనసు
 14. గడ్డి పిల్లలు
 15. గోరోజనం చిలక
 16. చిరిగిన బట్టలు నలగని దుస్తులు
 17. చీకటి పడగ్గది
 18. డబ్బున్నోళ్లంటే య్యెంతమోజు
 19. తీరని...
 20. దాంపత్యంలో అణాపైసలు
 21. దేవుడి బొజ్జలో పాలుపోసిన అమ్మి
 22. దేవుడైన మానవుడు
 23. ధన దాహమూ
 24. నియంతృత్వం
 25. నిష్కృతి
 26. నువ్వు కాబట్టి
 27. నేనేమి చేశాను!
 28. నోరులేని వాళ్లు
 29. పద్మవ్యూహం
 30. పనికిరాని మనిషి
 31. పరాభవాగ్ని
 32. పురాణం కబుర్లు
 33. పేరుకోసం
 34. పొదుపు
 35. ప్రయాణంలో...
 36. ప్రేమార్పణ
 37. బలహీనులు
 38. బలే సినిమాలు
 39. బాధ పడిన గుండె
 40. బానిస
 41. భవిష్యత్తుకు ప్రాణం
 42. మాధవి
 43. మేధావి
 44. మోసానికి పొలిమేరలు
 45. రెండు ఉత్తరాలు
 46. రేడియోచెప్పిన పొరబాటు
 47. విమలకూర్చిన ఉక్కుగోడలు [1]
 48. విసపుగుండె
 49. శాంతిశ్రీ
 50. శ్రీమంతులలో శశి
 51. సదివీన సివాసెలం సొగసు
 52. సాక్షాత్తూ...
 53. సీటుదొరికింది
 54. సీతమ్మ తల్లి
 55. సుకుమారులు
 56. సృష్టిలో తీయనిది
 57. హైలేస...హైలేస!

మూలాలు[మార్చు]

 1. రంధి, సోమరాజు (12 Oct 1956). "విమల కూల్చిన ఉక్కు గుండెలు". తెలుగు స్వతంత్ర: 17–20. Retrieved 10 Jan 2015.