రక్త కన్నీరు (1989 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రక్త కన్నీరు
(1989 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
సంగీతం చెళ్ళపిళ్ళ సత్యం
నిర్మాణ సంస్థ రవికిరణ్ కంబైన్స్
భాష తెలుగు

రక్త కన్నీరు 1989 ఏప్రిల్ 28న విడుదలైన తెలుగు సినిమా. రవి కిరణ్ కంబైన్స్ బ్యానర్ పై ద్వారంపూడి భ్రమరాంబ నరసారెడ్డి, కె. ప్రద్యుమ్నా రెడ్డి లు నిర్మించిన ఈ సినిమాకు గుళ్ళపల్లి రామమోహనరావు దర్శకత్వం వహించాడు. శారద సమర్పించిన ఈ సినిమాకు కె.వి.మహదేవన్ సంగీతాన్నందించాడు.[1]

తారాగణం[మార్చు]

  • సుమన్
  • శారద
  • పరుచూరి

సాంకేతిక వర్గం[మార్చు]

  • బ్యానర్: రవికిరణ్ కంబైన్స్
  • కథ, స్క్రీన్ ప్లే, మాటలు: పరుచూరి బ్రదర్స్
  • నిర్మాణత: టి.గోవిందరెడ్డి
  • నిర్మాతలు: ద్వారంపూడి బ్రమరాంబనరసారెడ్డి, కె.ప్రద్యుమ్నరెడ్డి
  • దర్శకత్వం: గుళ్లపల్లి రామ్మోహనరావు
  • సంగీతం: కె.వి.మహదేవన్

మూలాలు[మార్చు]

  1. "Raktha Kanneeru (1989)". Indiancine.ma. Retrieved 2020-09-06.

బాహ్య లంకెలు[మార్చు]