రఘురామయ్య
స్వరూపం
రఘురామయ్య అనగా రఘు వంశమునకు తిలకమైన శ్రీరాముడు.
రఘురామయ్య పేరుతో కొందరు ప్రముఖులు:
- కల్యాణం రఘురామయ్య లేదా ఈలపాట రఘురామయ్య , సుప్రసిద్ధ రంగస్థల, సినిమా నటుడు, గాయకుడు.
- కొత్త రఘురామయ్య, పేరుగాంచిన భూస్వామి, మహాదాత, ప్రజా సేవకులు.