రణేంద్రప్రతాప్ స్వొయి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రణేంద్రప్రతాప్ స్వొయి

వ్యవసాయ, రైతు సాధికారిత, మత్స్య, పశు వనరుల అభివృద్ధి శాఖ మంత్రి
పదవీ కాలం
05 జూన్ 2022 – ప్రస్తుతం

ఎమ్మెల్యే
పదవీ కాలం
1990 – ప్రస్తుతం
నియోజకవర్గం అఠొగొడొ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 1953 జులై 01
రాధా గోవిందపూర్, కటక్‌ జిల్లా, ఒడిశా
రాజకీయ పార్టీ బిజూ జనతా దళ్
జీవిత భాగస్వామి మంజుల దాస్
సంతానం 1

రణేంద్రప్రతాప్‌ స్వొయి ఒడిశా రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన అఠొగొడొ నియోజకవర్గం నుండి ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా గెలిచి నవీన్ పట్నాయక్ మంత్రివర్గంలో వ్యవసాయం, రైతు సాధికారిత, మత్స్య, పశు వనరుల అభివృద్ధి శాఖల మంత్రిగా భాద్యతలు చేపట్టాడు.[1]

నిర్వహించిన పదవులు[మార్చు]

  • అఠొగొడొ ఎమ్మెల్యే - 1990 నుండి ప్రస్తుతం (ఏడుసార్లు)
  • సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ సహాయ మంత్రి - 2000 మార్చి 06 నుండి 2002 ఆగష్టు 06
  • క్రీడా & యువజనుల సర్వీసుల శాఖ సహాయ మంత్రి - 2000 మార్చి 06 నుండి 2004 మే 16
  • హౌసింగ్ శాఖ సహాయ మంత్రి - 2002 ఆగష్టు 06 నుండి 2004 మే 16
  • సహకార శాఖ మంత్రి - 2019 మే 29 నుండి 2022 జూన్ 04
  • పౌర సరఫాల శాఖ మంత్రి- 2019 మే 29 నుండి 2022 జూన్ 04
  • వ్యవసాయ, రైతు సాధికారిత, మత్స్య, పశు వనరుల అభివృద్ధి శాఖ - 2022 మే 6 నుండి ప్రస్తుతం[2]

మూలాలు[మార్చు]

  1. Sakshi (6 June 2022). "ఒరిస్సా కొత్త క్యాబినెట్‌.. ఎన్నాళ్లో వేచిన ఉదయం." Archived from the original on 6 July 2022. Retrieved 6 July 2022.
  2. Eenadu (5 June 2022). "ఒడిశాలో కొలువుదీరిన నూతన మంత్రివర్గం.. మంత్రులుగా 21 మంది ప్రమాణం". Archived from the original on 6 July 2022. Retrieved 6 July 2022.