రత్నదీప్ (1979 సినిమా)
Jump to navigation
Jump to search
రత్నదీప్ | |
---|---|
దర్శకత్వం | బసు ఛటర్జీ |
స్క్రీన్ ప్లే | బసు ఛటర్జీ |
కథ | ఎఫ్.సి. మెహ్రా |
నిర్మాత | బసు ఛటర్జీ |
తారాగణం | హేమా మాలిని, గిరీష్ కర్నాడ్, ఏకె హంగల్, ధీరజ్ కుమార్ |
ఛాయాగ్రహణం | కె.కె. మహజన్ |
సంగీతం | రాహుల్ దేవ్ బుర్మాన్, గుల్జార్ (పాటలు) |
విడుదల తేదీ | 1979 |
సినిమా నిడివి | 100 నిముషాలు |
దేశం | భారతదేశం |
భాష | హిందీ |
రత్నదీప్ 1979లో విడుదలైన హిందీ చలనచిత్రం. బసు ఛటర్జీ దర్శకత్వంలో హేమా మాలిని, గిరీష్ కర్నాడ్, ఏకె హంగల్, ధీరజ్ కుమార్ తదితరులు ప్రధానపాత్రల్లో నటించగా, రాహుల్ దేవ్ బుర్మాన్ సంగీతం అందించాడు.[1][2]
కథ
[మార్చు]నటవర్గం
[మార్చు]- హేమా మాలిని
- గిరీష్ కర్నాడ్[3]
- ఏకె హంగల్
- ధీరజ్ కుమార్
- ప్రేమ నారాయణ్
- పూర్ణిమ జయరాం
- సులోచన లాట్కర్
- గౌతం సరీన్
- పించూ కపూర్
- యూనస్ పర్వేజ్
సాంకేతికవర్గం
[మార్చు]- స్క్రీన్ ప్లే, నిర్మాత, దర్శకత్వం: బసు ఛటర్జీ
- కథ: ఎఫ్.సి. మెహ్రా
- సంగీతం: రాహుల్ దేవ్ బుర్మాన్, గుల్జార్ (పాటలు)
- ఛాయాగ్రహణం: కె.కె. మహజన్
మూలాలు
[మార్చు]- ↑ International Who's who of Authors and Writers. Vol. 23. Europa Publications, Taylor & Francis Group. 2008. p. 295.
- ↑ Ashish Rajadhyaksha; Paul Willemen (2 July 2019). Encyclopedia of Indian Cinema. Taylor & Francis. pp. 1828, 1897. ISBN 978-1-135-94325-7.
- ↑ Times of India, Bangalore News (11 June 2019). "Girish Karnad: A Manthan of masala & art". Avijit Ghosh. Archived from the original on 1 July 2019. Retrieved 2 July 2019.