రబీ నారాయణ్ నాయక్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రబీ నారాయణ్ నాయక్
రబీ నారాయణ్ నాయక్


అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
12 జూన్ 2024
ముందు ప్రీతిరంజన్ ఘరాయ్

ప్రస్తుత పదవిలో
అధికార కాలం
12 జూన్ 2024
ముందు ప్రదీప్ కుమార్ అమత్

శాసనసభ సభ్యుడు
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2024
ముందు కిషోర్ చంద్ర నాయక్
నియోజకవర్గం కుచిందా
పదవీ కాలం
2014 – 2019
ముందు రాజేంద్ర కుమార్ ఛత్రియా
తరువాత కిషోర్ చంద్ర నాయక్
నియోజకవర్గం కుచిందా
పదవీ కాలం
2000 – 2009
ముందు పాను చంద్ర నాయక్
తరువాత రాజేంద్ర కుమార్ ఛత్రియా
నియోజకవర్గం కుచిందా

వ్యక్తిగత వివరాలు

జననం (1969-06-30) 1969 జూన్ 30 (వయసు 54)
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
వృత్తి రైతు, రాజకీయ నాయకుడు
మూలం [1]

రబీ నారాయణ్ నాయక్ భారతదేశంలోని ఒడిశా రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన మూడుసార్లు కుచిందా నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికై, పంచాయతీరాజ్‌, తాగునీటి, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా జూన్ 12న మంత్రిగా భాద్యతలు చేపట్టాడు.[1][2][3]

మూలాలు

[మార్చు]
  1. The Week (12 June 2024). "Mohan Majhi sworn in as Odisha CM; 2 Dy CMs, 8 cabinet ministers, 5 MoS also take oath" (in ఇంగ్లీష్). Archived from the original on 15 June 2024. Retrieved 15 June 2024.
  2. India Today (15 June 2024). "Odisha Chief Minister allocates portfolios, keeps home, finance with himself" (in ఇంగ్లీష్). Archived from the original on 16 June 2024. Retrieved 16 June 2024.
  3. Hindustan Times (16 June 2024). "Odisha CM Mohan Majhi keeps home, finance; deputy CMs get agriculture, tourism". Archived from the original on 16 June 2024. Retrieved 16 June 2024.