రమా సుందరి
Jump to navigation
Jump to search
రామసుందరి (1960 తెలుగు సినిమా) | |
![]() | |
---|---|
దర్శకత్వం | హన్సూర్ కృష్ణమూర్తి |
నిర్మాణం | ఎస్.బసవనారాయణ |
సంగీతం | సుసర్ల దక్షిణామూర్తి |
నిర్మాణ సంస్థ | మహేశ్వరి ప్రొడక్షన్స్. |
భాష | తెలుగు |
రమా సుందరి 1960 అక్టోబరు 7న విడుదలైన తెలుగు సినిమా. మహేశ్వరి ప్రొడక్షన్స్ పతాకంపై ఎస్.బసవనారాయణ నిర్మించిన ఈ సినిమాకు హుస్సూర్ కృష్ణమూర్తి దర్శకత్వం వహించాడు. టి.కృష్ణకుమారి, గిరిజ, హేమతల లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు సుసర్ల దక్షిణామూర్తి సంగీతాన్నందించాడు.[1]
తారాగణం[మార్చు]
- టి.కృష్ణ కుమారి
- గిరిజ
- హేమలత
- మీనా కుమారి (తెలుగు నటి)
- రాజశ్రీ జి. రామకృష్ణ
- కాంతారావు
- కె.వి.ఎస్. శర్మ
- రాజనాల
- బాలకృష్ణ
- ఎ.వి. సుబ్బారావు జూనియర్
- మాధవన్
సాంకేతిక వర్గం[మార్చు]
- దర్శకత్వం: హున్సూర్ కృష్ణమూర్తి
- ప్రత్యామ్నాయ శీర్షిక: ఆశా సుందరి
- స్టూడియో: మహేశ్వరి ప్రొడక్షన్స్
- నిర్మాత: ఎస్.బవనారాయణ
- ఛాయాగ్రాహకుడు: హెచ్.ఎస్. వేణు, జె.సత్యనారాయణ
- ఎడిటర్: వి.సూర్య నారాయణ రావు
- స్వరకర్త: సుసర్ల దక్షిణామూర్తి
- గీత రచయిత: శ్రీశ్రీ, అరుద్ర, కె. వడ్డాది, రాజశ్రీ (రచయిత), హున్సూర్ కృష్ణమూర్తి
- స్క్రీన్ ప్లే: హున్సూర్ కృష్ణమూర్తి
- సంభాషణ: మద్దిపట్ల సూరి
- గాయకుడు: పి.సుశీల, ఎస్.జానకి, వరలక్ష్మి, ఘంటసాల వెంకటేశ్వరరావు, పి.బి. శ్రీనివాస్
- ఆర్ట్ డైరెక్టర్: డి.ఎస్. గాడ్గంకర్
- డాన్స్ డైరెక్టర్: ఎ.కె. చోప్రా, మాధవన్
మూలాలు[మార్చు]
- ↑ "Ramaa Sundari (1960)". Indiancine.ma. Retrieved 2021-06-05.