రవికుల రఘురామ
Appearance
రవికుల రఘురామ | |
---|---|
దర్శకత్వం | చంద్రశేఖర్ కానూరి |
రచన | చంద్రశేఖర్ కానూరి |
మాటలు | వేణుగోపాల్ కొర్రపాటి |
నిర్మాత |
|
తారాగణం |
|
ఛాయాగ్రహణం | మురళి |
సంగీతం | సుకుమార్ పమ్మి |
నిర్మాణ సంస్థ | పాజిటివ్ వైబ్ ప్రొడక్షన్ |
విడుదల తేదీ | 15 మార్చి 2024 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
రవికుల రఘురామ 2024లో విడుదలైన తెలుగు సినిమా. పాజిటివ్ వైబ్ ప్రొడక్షన్ బ్యానర్‌పై శ్రీధర్ వర్మ సాగి నిర్మించిన ఈ సినిమాకు చంద్రశేఖర్ కానూరి దర్శకత్వం వహించాడు. గౌతమ్ సాగి, దీప్సిక, సత్య, జబర్దస్త్ నాగి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను మార్చి 14న విడుదల చేసి[1] సినిమాను మార్చి 15న విడుదలైంది.[2]
కథ
[మార్చు]గౌతమ్ (గౌతమ్ వర్మ) కలియుగ రాముడి టైపులో ఉంటాడు. అలాంటి యువకుడు నిషా (దీప్సికా ఉమాపతి) అమ్మాయిను ప్రేమిస్తాడు. కానీ కొన్ని తప్పని పరిస్థితుల్లో గౌతమ్‌కు దూరంగా నిషా వెళ్లిపోతుంది. వీరిద్దరు ఎందుకు విడిపోయారు ? అసలు నిషా ఎందుకు గౌతమ్‌ను ఎందుకు వదిలేయాల్సి వచ్చింది? ఆ తరువాత గౌతమ్ పరిస్థితి ఏమైంది ? చివరికి వీరిద్దరు ఎలాంటి పరిస్థితుల్లో కలుసుకున్నారు ? అనేదే మిగతా సినిమా కథ.[3]
నటీనటులు
[మార్చు]- గౌతమ్ సాగి
- దీప్సిక
- సత్య
- జబర్దస్త్ నాగి
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: పాజిటివ్ వైబ్ ప్రొడక్షన్
- నిర్మాత: శ్రీధర్ వర్మ సాగి
- మాటలు: వేణుగోపాల్ కొర్రపాటి
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: చంద్రశేఖర్ కానూరి
- సంగీతం: సుకుమార్ పమ్మి
- సినిమాటోగ్రఫీ: మురళి
మూలాలు
[మార్చు]- ↑ Chitrajyothy (14 March 2024). "విజయ్ సేతుపతి విడుదల చేసిన ట్రైలర్ | Ravikula Raghurama Trailer Launched by Actor Vijay Sethupathi KBK". Archived from the original on 17 March 2024. Retrieved 17 March 2024.
- ↑ Zee News Telugu (4 March 2024). "ఆడియన్స్‌ను అలరించేందుకు 'రవికుల రఘురామ' రెడీ.. ఈ నెల 15న థియేటర్లలోకి..!". Archived from the original on 20 March 2024. Retrieved 20 March 2024.
- ↑ 10TV Telugu (15 March 2024). "'రవికుల రఘురామ' మూవీ రివ్యూ.. రెగ్యులర్ ప్రేమకథే అయినా మెప్పించిందా?" (in Telugu). Archived from the original on 1 April 2024. Retrieved 1 April 2024.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)