రవీందర్ రైనా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రవీందర్ రైనా

భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు , జమ్మూ మరియు కాశ్మీర్
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
13 మే 2018[1]
ముందు సత్ పాల్ శర్మ[2]

శాసనసభ సభ్యుడు
పదవీ కాలం
23 డిసెంబర్ 2014 – 21 నవంబర్ 2018
ముందు రాధయ్ శామ్ శర్మ
తరువాత అసెంబ్లీ రద్దు
నియోజకవర్గం నౌషేరా

వ్యక్తిగత వివరాలు

జననం (1977-01-31) 1977 జనవరి 31 (వయసు 47)
నౌషేరా, జమ్మూ కాశ్మీర్, భారతదేశం
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
నివాసం జమ్మూ కాశ్మీర్
వృత్తి రాజకీయ నాయకుడు

రవీందర్ రైనా (జననం 31 జనవరి 1977) జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2014లో జరిగిన జమ్మూ కాశ్మీర్ శాసనసభ ఎన్నికలలో నౌషేరా నియోజకవర్గం నుండి శాసనసభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[3][4][5]

మూలాలు

[మార్చు]
  1. "BJP J&K Chief Ravinder Raina Joined Politics on Vajpayee's Advice". The Quint. 14 May 2018.
  2. "BJP MLA Ravinder Raina appointed new Jammu-Kashmir unit chief". The Indian Express. 13 May 2018.
  3. NT News (8 October 2024). "జ‌మ్మూక‌శ్మీర్‌లో బీజేపీ చీఫ్ ర‌వీంద‌ర్ రైనా ఓట‌మి !". Archived from the original on 9 October 2024. Retrieved 9 October 2024.
  4. Sakshi (8 October 2024). "జమ్ముకశ్మీర్‌ ఫలితాలు.. బీజేపీ చీఫ్‌ ఓటమి". Archived from the original on 9 October 2024. Retrieved 9 October 2024.
  5. The Hindu (15 January 2020). "Ravinder Raina re-elected J&K BJP president" (in Indian English). Archived from the original on 9 October 2024. Retrieved 9 October 2024.