రసాయన కర్మాగారము

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

రసాయన కర్మాగారములో రక్షన సిబ్బన్ది సాధారణ నియమాలు :

1.కర్మాగారములో దూమ్రాపానము, మద్యపానము సేవించుట, పొగాకు సంబంధించిన పదార్దాలు వినియాగించడము నిషిదించబడింది.కావున అలాంటి పదార్దాల లోనికి తీసుకొనిరాకూడదు.

2.అనుమతి సూచన లేకుండా ఎలాంటి పరిస్థితిలోను ఉద్యొగానికి గైరుహజరు కాకూడదు.

3.పనిలో ఉన్నపుడు నిద్రించరాదు.

4.మంచి వస్ర్తములు ధరించి, క్షవరము, హెర్ కట్టీంగు, పాలిష్ బూట్లు వేసుకొని పనికి రావలెను.

5.ప్రతి ఒక్కరితొ మర్యాదగా ప్రవర్తించవలెను.

6.అల్పాహరము, భొజనము సమయాన్ని కెటాయించిన ప్రకారము 15:20ని తప్పకపాటించాలి, డ్యూటిలో ఉన్నవ్యక్తులకె పరిమితము.

7.కర్మాగారములో డబ్బు ఇవ్వడం తీసుకొవడం చేయరాదు.

8.రక్క్షణకు సంబంధించి శిక్క్షణకు నిర్వహించినపుడు విధిగా ప్రతి ఒక్కరు హాజరు కావలెను.

9.డ్యూటి బాధ్యత స్వీకరించే ముందు ప్రతి ఒక్కరు విధిగా తమ పొస్టులోని వస్తువులను తనికి చేసుకొవలెను.

10.పొస్టులో ఉన్న సూచన పట్టి ప్రకారము గస్తీ విధిగా చేయాలి.

11.డ్యూటి పొస్టులో ఉన్న ప్రతి ఎలాక్ట్ర్రానిక్ వస్తువును సక్రమంగా చార్జిలో ఉంచాలి.ఎల్లపుడు పని చేసేలా చూడాలి.

12.మీరు ఉన్న పొస్టు ఆఫీసు పరిసరాలు పరిశుభ్రంగా ఉండెలా చూడాలి.

13.మీ దగ్గ్గ్గ్గర ఉన్న సురసక్క్ష సంబంధిత అన్ని పరరికరాలను పనిచేసేల విధంగా ఉంచాలి.

14.మీ కార్యాలయము పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలి.

15.ఏదేన జంతువులు మీ పరిసరాలలో లెకుందా తరిమీ కొట్టలి (పిలులు, కుక్కలు లంటివి).

16.టెలిఫోన్, రేడియొసెట్లను విదిగాను వినయాగాను, మర్యదపుర్యకంగా మంచి పద్ధతిలో జవబు చేప్పాలి.

17.సమయనుకూలంగా అధికారులు ఇచే సూచనలను పాటించాలి.

18.డ్యూటిలో ఏలాంటి సయ్యస ఉన్నదాని మీ వెంటఉన్న అధికారికి సూచిస్తు ఉండలి.