Jump to content

రసాయన శాస్త్రం నోబుల్ బహుమతులు - 2023

వికీపీడియా నుండి

క్వాంటం డాట్స్ ఆవిష్కరణ, సంశ్లేషణ పరిశోధనకు 2023 సంవత్సరానికి మౌంగి జి. బావెండి (అమెరికా), లూయిస్ ఇ. బ్రూస్(అమెరికా), అలెక్సీ ఐ. ఎకిమోవ్‌(అమెరికా) - నానోటెక్నాలజీకి సంబంధించి క్వాంటమ్‌ డాట్స్‌ ఆవిష్కరణలో చేసిన పరిశోధనలకుగాను వీరికి నోబెల్ పురస్కారం ల‌భించింది[1]. ఈ సంవత్సరం రసాయన శాస్త్రంలో నోబెల్ గ్రహీతలలో మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన మౌంగి బావెండి, కొలంబియా విశ్వవిద్యాలయానికి చెందిన లూయిస్ బ్రూస్, నానోక్రిస్టల్ టెక్నాలజీలో పనిచేస్తున్న అలెక్సీ ఎకిమోవ్ ఉన్నారు[2]. వీరు ‘డిస్కవరీ అండ్ సింథసిస్ ఆఫ్ క్వాంటం డాట్స్’ కోసం ఈ అవార్డును గెలుచుకున్నారు[3].

మూలాలు

[మార్చు]
  1. "2023 Nobel Prize in Chemistry awarded to Moungi Bawendi, Louis Brus and Alexei Ekimov for discovery of quantum dots". ETV Bharat News (in ఇంగ్లీష్). Retrieved 2023-10-18.
  2. "Nobel Prize 2023 Winners List: నోబెల్ బహుమతి-2023 విజేతల పూర్తి జాబితా ఇదే..." Sakshi Education. Retrieved 2023-10-18.
  3. "Nobel Prize 2023: రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతి అందుకున్నది వీరే ?". Newsline (in ఇంగ్లీష్). Archived from the original on 2023-10-18. Retrieved 2023-10-18.