Jump to content

రసిక సునీల్

వికీపీడియా నుండి
రసిక సునీల్
జననం
రసిక ధబడ్‌గావ్కర్

(1992-08-03) 1992 ఆగస్టు 3 (వయసు 32)[1]
వృత్తి
  • నటి
  • మోడల్
క్రియాశీల సంవత్సరాలు2016 - ప్రస్తుతం
సుపరిచితుడు/
సుపరిచితురాలు
మజ్యా నవ్ర్యాచి బేకో
జీవిత భాగస్వామి
ఆదిత్య బిలాగి
(m. 2021)
[2]

రసిక సునీల్ ధబడ్‌గావ్కర్ (జననం 3 ఆగస్టు 1992[3]) భారతదేశానికి చెందిన మోడల్,టెలివిజన్, సినిమా నటి. ఆమె 2016లో పోస్టర్ గర్ల్ సినిమాతో, మజ్యా నవ్రియాచి బేకో టెలివిజన్ సీరియల్ తో నటిగా అరంగ్రేటం చేసింది.

సినిమాలు

[మార్చు]
సంవత్సరం పేరు పాత్ర మూలాలు
2016 పోస్టర్ గర్ల్ సంగీత (లావణి డాన్సర్) [4]
2017 బాగ్తోస్ కే ముజ్రా కర్ పాండురంగుని భార్య [5]
బస్ స్టాప్ మైథిలి [6]
తుల కల్నార్ నహీ నందిని
2018 గాట్-మాట్ కావ్య [7]
2019 ప్రియురాలు శ్వేత [8]
వైల్డ్ గీసే వెనెస్సా

టెలివిజన్

[మార్చు]
సంవత్సరం పేరు పాత్ర మూలాలు
2016-2021 మజ్యా నవ్ర్యాచి బేకో శనాయ [9]
2021-2022 మీటర్ డౌన్ ప్రణాలి [10]

ఆల్బమ్ సాంగ్

[మార్చు]
సంవత్సరం పేరు మూలాలు
2020 తుమ్ బిన్ మోహే [11]

అవార్డులు & నామినేషన్లు

[మార్చు]
సంవత్సరం అవార్డులు వర్గం షో ఫలితం
2016 జీ మరాఠీ ఉత్సవ్ నాట్యాంచ అవార్డులు ఉత్తమ పాత్ర - స్త్రీ మజ్యా నవ్ర్యాచి బేకో ప్రతిపాదించబడింది
ఉత్తమ ప్రతికూల పాత్ర - స్త్రీ గెలుపు[12]
2017 జీ మరాఠీ ఉత్సవ్ నాట్యాంచ అవార్డులు ఉత్తమ ప్రతికూల పాత్ర - స్త్రీ గెలుపు[13]
ఉత్తమ పాత్ర - స్త్రీ ప్రతిపాదించబడింది
యువ చిత్ర పదర్పణ్ పురస్కారం ఉత్తమ సహాయ నటి బాగ్తోస్ కే ముజ్రా కర్ గెలుపు[14]
2021 జీ మరాఠీ ఉత్సవ్ నాట్యాంచ అవార్డులు ప్రత్యేక ప్రస్తావన మజ్యా నవ్ర్యాచి బేకో గెలుపు[15]

మూలాలు

[మార్చు]
  1. "Happy Birthday Rasika Sunil". ZEE5 News (in ఇంగ్లీష్). Retrieved 2020-12-25.{{cite web}}: CS1 maint: url-status (link)
  2. "Rasika Sunil and Aditya Bilagi tie the knot in Goa". The Times of India (in మరాఠీ). 30 October 2021. Retrieved 18 November 2021.
  3. ZEE5 (3 August 2020). "Happy Birthday Rasika Sunil" (in ఇంగ్లీష్). Archived from the original on 17 August 2022. Retrieved 17 August 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  4. "Kashyala Lavato (Lavani Song) - Poshter Girl". Marathi Stars (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2021-01-19.{{cite web}}: CS1 maint: url-status (link)
  5. "बघतोस काय मुजरा कर सिनेमाचा ट्रीझर रिलीज". 24taas.com. 2016-08-17. Retrieved 2021-01-19.
  6. "Bus Stop (2017) Cast - Actor, Actress, Director, Producer, Music Director". Cinestaan. Archived from the original on 2022-08-21. Retrieved 2021-01-19.
  7. "GatMat (2018) - Review, Star Cast, News, Photos". Cinestaan. Archived from the original on 2023-05-17. Retrieved 2021-01-19.
  8. "Girlfriend (2019) - Review, Star Cast, News, Photos". Cinestaan. Archived from the original on 2019-05-26. Retrieved 2021-01-19.
  9. "पुन्हा 'शनाया'ची भूमिका साकारण्याबद्दल रसिका म्हणते..." Loksatta (in మరాఠీ). 2020-07-08. Retrieved 2021-01-19.
  10. "Meter Down (2021) - Review, Star Cast, News, Photos". Cinestaan. Archived from the original on 2021-11-27. Retrieved 2022-05-18.
  11. "Rasika Sunilचं नवीन गाणं हिट! | Tum Bin Mohe | Lokmat Cnx Filmy". Lokmat (in మరాఠీ). Retrieved 2021-01-19.{{cite web}}: CS1 maint: url-status (link)
  12. "'झी मराठी पुरस्कार २०१६' विजेत्यांची संपूर्ण यादी". Loksatta (in మరాఠీ). 2016-10-17. Retrieved 2021-01-19.
  13. "झी मराठी अवॉर्ड्सवर 'लागिरं झालं जी'ची ठसठशीत मोहोर". Loksatta (in మరాఠీ). 2017-10-10. Retrieved 2021-01-28.
  14. "झी मराठीच्या लाडक्या 'शनाया'ला मिळाला हा पुरस्कार, फोटो शेअर करुन व्यक्त केला आनंद". Divya Marathi (in మరాఠీ). 2018-03-06. Retrieved 2021-01-19.
  15. Marathi, TV9 (2021-04-05). "Zee Marathi Awards | 'माझा होशील ना' अव्वल, सईचा डबल धमाका, ओम-देवमाणूसचाही सन्मान". TV9 Marathi (in మరాఠీ). Retrieved 2021-04-08.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link)

బయటి లింకులు

[మార్చు]