రాగ తాళ చింతామణి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

రాగ తాళ చింతామణి ప్రామాణికమైన సంగీత గ్రంథం. దీనిని సంగీత కళానిధి టి. వి. సుబ్బారావు రచించగా, టి. చంద్రశేఖరన్ సంపాదకత్వం వహించారు. ఇది 1952 సంవత్సరంలో ముద్రించబడినది.

విషయసూచిక[మార్చు]

ప్రథమాశ్వాసము
  • అవతారిక
  • షష్ఠ్యంతములు
  • నాదావిష్కారము
  • నాట్యవేదోత్పత్తి
  • బ్రహ్మేంద్రసంవాదము
  • బ్రహ్మ, భరతాదులు నూర్వురకు నాట్య వేదమునుపదేశించుట
  • భారతి, సాత్వతి, ఆరభటి, కైశికి
  • అప్సరసలు
  • ఇంద్ర ధ్వజోత్సవము - కైశికీ నాట్య ప్రయోగము
  • రంగమంటపము
  • రంగమంటపారాధనము
  • శివునివలన, భరతుడు నాట్య రహస్యముల నెరుగుట
  • శిష్యపరంపర
ద్వితీయాశ్వాసము
  • సామ గాన మహిమ
  • గానప్రశంస
  • గాంధర్వము, గానము
  • లక్ష్య లక్షణ వివేచనము
  • త్రిస్థాన లక్షణము
  • జన్మము శ్రుతిద్వావింశతి
  • సప్తస్వర లక్షణము
  • వికృతస్వర లక్షణము
  • వాది సంవాదాద్యులు
  • సప్తస్వర జాతులు
తృతీయాశ్వాసము
  • గ్రామ లక్షణము
  • చతుర్దశ మూర్ఛనలు వాని ప్రపంచనము
  • షాడ నౌడవ ప్రపంచనము
  • కూటతాన లక్షణము దాని ప్రపంచనము
  • స్వరప్రస్తార లక్షణము
  • ఖండ మేరు చక్రోద్ధారము
చతుర్థాశ్వాసము
  • రాగమేళములు
  • తజ్జన్య రాగములు
  • ఉత్తమ, మధ్యమాధమ రాగము
  • అంశగ్రహన్యాసాది లక్షణములు
  • సంపూర్ణ రాగ లక్షణములు కాల నిశ్చయము
  • స్త్రీ, పుం, నపుంసక రాగములు
  • వాగ్గేయకారక లక్షణము
  • అష్టవిధ గాయకులు బృందత్రయ నిరూపణము
  • స్వరరాగ దోషములు
పంచమాశ్వాసము
  • తౌర్యత్రిక స్వరూపము, నృత్య లక్షణము
  • నాట్య వృత్తములు
  • శుద్ధాది సప్త నాట్యములు
  • నట లక్షణము
  • నాగవేత్రశిరో వేష్టనములు
  • పాత్రల లక్షణములు
  • మార్దలికాదులు
  • వాద్య స్వరూపము, తత్ప్రపంచనము
  • వీణామృదంగాది లక్షణము
  • తాళమహిమ
  • తాళ తత్త్వము, తత్ప్రపంచనము
  • హస్తక్రియా ప్రమాణము
  • పంచాంగ లక్షణము
  • ఉపప్రాణములు
  • ప్రస్తార ప్రపంచనము
  • సప్త తాళములు, తత్ప్రయోక్తలు
  • విప్రజాతి తాళములు
  • క్షత్రియజాతి తాళములు
  • వైశ్యజాతి తాళములు
  • శూద్రజాతి తాళములు

మూలాలు[మార్చు]