రాచ ఉసిరి
రాచ ఉసిరి | |
---|---|
![]() | |
fruits | |
Scientific classification | |
Kingdom: | |
Division: | |
Class: | |
Order: | |
Family: | |
Tribe: | |
Subtribe: | |
Genus: | |
Species: | పి. ఎసిడస్
|
Binomial name | |
ఫిలాంథస్ ఎసిడస్ | |
Synonyms | |
Phyllanthus distichus Müll.Arg. |
రాచ ఉసిరి లేదా నక్సత్ర ఉసిరి (Phyllanthus acidus) ఒక విధమైన ఫిలాంథేసి కుటుంబానికి చెందిన మొక్క. ఇది ఉసిరి కాయలాగే ఉన్నా కొద్దిగా నక్షత్రం ఆకారంలో గుత్తులుగా కాండానికి కాస్తాయి.దీనిని ఒటైటే గూస్‌బెర్రి,మలాయ్ గూస్‌బెర్రి,తహితియాన్ గూస్‌బెర్రి,కంట్రి గూస్‌బెర్రి,స్టార్ గూస్‌బెర్రి,స్టార్‌బెర్రి,వెస్ట్ ఇండియా గూస్‌బెర్రి ఇంకా మామూలు వాడుకలో గూస్‌బెర్రీ ట్రీ,తెలుగులో ఉసిరి చెట్టు అని పిలుస్తారు. ఇది ఫిలాంథేసి కుటుంబానికి చెంది చిన్న,లేత పసుపురంగు తినే పండ్లను కాస్తుంది. పేరు ఉసిరిని పొలివున్నా మామూలు ఉసిరి చెట్టు కన్నా భిన్నంగా వుంటుంది.ఆమ్ల,ఆమ్లకీ అని తెలుగు,సంస్కృతం లో పిలుస్తారు.పండు ఆమ్ల తత్వం మినహాయిస్తే పులుపు,వగరు రుచిలో వుంటాయి. ఈ ఫిలాంథేసి అసిడేస్ చెట్టు పొదకు,చెట్టుకు మధ్యస్తంగా పెరుగుతుంది.