రాజపుత్రి రహస్యము

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రాజపుత్రి రహస్యము
(1957 తెలుగు సినిమా)
తారాగణం ఎం.జి. రామచంద్రన్, అంజలీ దేవి, ఎస్.ఎస్. కృష్ణన్, తంగవేలు, ఎస్. వరలక్ష్మి, పి. ఎస్. వీరప్ప
సంగీతం టి.ఎం. ఇబ్రహీం
గీతరచన శ్రీశ్రీ
భాష తెలుగు

రాజపుత్రి రహస్యము 1957 లో విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా.[1]

పాటలు[మార్చు]

 1. ఆడవయ్యా అన్నాజీ ఇలా ఆడవయ్యా - ఎస్. గోవిందరాజన్, వి. రామం
 2. ఏమాయే రాజ నీ ప్రేమయే నా మొర వినరాదో ఇకమీద - ఎస్. వరలక్ష్మి
 3. కనుమూసి పాల్ కుడుచి కులుకుటయే పిల్లి గుణం - ఎస్. గోవిందరాజన్
 4. తలచినంతా తప్పైతే లెంపలె వేసుకోవాలి - టి.వి. రత్నం,టి.ఎం. సౌందర్ రాజన్
 5. తలయంటి పోదామటే రాణికి అలంకారమే చేదామటే - ఎస్. వరలక్ష్మి
 6. తీయని రాగ సంపదలే ఈ మహిలో కననాయె - పి. లీల, ఎస్. గోవిందరాజన్
 7. తొలిసారే మనసు కలిసేనే చెలి తోలి చూపులో హృదయం - పి. లీల
 8. రాజ్యాలేలే వారండి రాజకన్య మీదండి గంధర్వ గానమే వినరండి - జిక్కి
 9. శాంతగాన వాహిని వే - రాణీ రాణీ ప్రేమరాగ మొహినివే - ఎస్. గోవిందరాజన్
 10. శ్రీమహా గురుపదం చింతలను బాపగా శిరమందు - ఎస్. గోవిందరాజన్, పిఠాపురం
 11. శ్రీరాము మీదనే పేరాశ మీరితే సీతపై శూర్పణక పగబూనగా - ఎం.ఎల్. వసంత కుమారి
 12. సిగ్గే స్త్రీలకొక భూషణమే వేరే చేలియకు మొగమున - ఎస్. గోవిందరాజన్
 13. హాయిమీర నా మనసే పాడునే దేహమ్మహా వసంత నాట్య మాడునే - పి. లీల

మూలాలు[మార్చు]