రాజయ్యగారి ముత్యంరెడ్డి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రాజయ్యగారి ముత్యంరెడ్డి
రాజయ్యగారి ముత్యంరెడ్డి


మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్సీ, మాజీ జెడ్పీ చైర్మన్‌
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
1978 - 80
నియోజకవర్గం రామాయంపేట శాసనసభ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 1923
కామారం గ్రామం, శంకరంపేట (ఆర్) మండలం, మెదక్ జిల్లా
మరణం 3 మే, 2021
జాతీయత  భారతదేశం
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్[1]
నివాసం హైదరాబాదు, తెలంగాణ
మతం హిందూ

రాజయ్యగారి ముత్యంరెడ్డి తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 1978లో రామాయంపేట నియోజకవర్గం నుండి కాంగ్రెస్‌ పార్టీ నుండి ఎమ్మెల్యేగా గెలుపొందాడు.

జననం[మార్చు]

రాజయ్యగారి ముత్యంరెడ్డి మెదక్ జిల్లా, శంకరంపేట (ఆర్) మండలం, కామారం గ్రామంలో జన్మించాడు.

రాజకీయ జీవితం[మార్చు]

రాజయ్యగారి ముత్యంరెడ్డి 1978లో రామాయంపేట నియోజకవర్గం నుండి కాంగ్రెస్‌ పార్టీ నుండి ఎమ్మెల్యేగా గెలుపొందాడు.[2] 1980లో కాంగ్రెస్ టీ.అంజయ్యను ముఖ్యమంత్రిగా నియమించడంతో ముత్యంరెడ్డి తన పదవికి రాజీనామా చేశాడు. రామాయంపేట ఎమ్మెల్యేగా పదవీ త్యాగం చేసిన తర్వాతి కాలంలో ముత్యం రెడ్డి ఎమ్మెల్సీగా, మెదక్ జెడ్పీ చైర్మన్‌గా పనిచేశాడు.

మరణం[మార్చు]

ఆయన అనారోగ్యంతో బాధపడుతూ 2021, మే 3న మరణించాడు.[3]

మూలాలు[మార్చు]

  1. Mana Telangana (3 May 2021). "మాజీ ఎంఎల్ఎ ముత్యంరెడ్డి కన్నుమూత". Archived from the original on 3 మే 2021. Retrieved 3 May 2021.
  2. Namasthe Telangana (3 May 2021). "రామాయంపేట మాజీ ఎమ్మెల్యే ముత్యంరెడ్డి కన్నుమూత". Archived from the original on 3 మే 2021. Retrieved 3 May 2021.
  3. Disha daily (దిశ) (3 May 2021). "రామాయంపేట మాజీ ఎమ్మెల్యే ముత్యం రెడ్డి మృతి". Archived from the original on 3 మే 2021. Retrieved 3 May 2021.