Jump to content

రాజాజీ జాతీయ ఉద్యానవనం

వికీపీడియా నుండి
రాజాజి జాతీయ ఉద్యానవనం
Locationఉత్తరాఖండ్, భారతదేశం
Nearest cityహరిద్వార్, డెహ్రాడూన్
Established1983
Governing bodyఉత్తరాఖండ్ అటవీ శాఖ విభాగం

రాజాజీ జాతీయ ఉద్యానవనం ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని డెహ్రాడూన్, హరిద్వార్, పౌరి గాహార్వాల్ అనే మూడు జిల్లాలకు చేరువలో ఉంది.[1]

చరిత్ర

[మార్చు]

ఈ ఉద్యానవనం 1983 లో స్థాపించారు. ఇది 820 కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉంది..[2] దీనిని చిల్ల, మొత్తిచూర్, రాజాజి అనే మూడు సంరక్షణ కేంద్రాలను కలిపి రాజాజి జాతీయ ఉద్యానవనంగా ఏర్పరిచారు. ఈ ఉద్యానవనాన్ని ఏప్రిల్ 15, 2015 న పులుల సంరక్షణ కేంద్రంగా గుర్తించారు.

మరిన్ని విశేషాలు

[మార్చు]

ఈ ఉద్యానవనంలో గంగా, సాంగ్ అనే నదులు ప్రవహిస్తాయి. దీనికి రాజాజి అనే పేరు స్వాతంత్ర్య సమరయోధుడు, భారతరత్న పురస్కార గ్రహీత రాజగోపాల చారి నుంచి వచ్చింది.

మూలాలు

[మార్చు]
  1. http://projecttiger.nic.in/News/25_Newsdetails.aspx
  2. Rajaji Archived 19 ఫిబ్రవరి 2008[Date mismatch] at the Wayback Machine Official website of Haridwar.